టీవీ: స్కూల్లో అలాంటి పని చేశా.. పరువు తీసుకున్న నిహారిక.. ఏమిటంటే..?
నిహారిక ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పుకుంటూ వచ్చింది అందులో ఒక క్రేజీ వ్యక్తి ఎడిషన్ స్కూల్ లో తను చేసిన తప్పులను ఒప్పుకోమని అడిగేస్తారు. దానికి నిహారిక బాగా సమాధానం తెలియజేసినట్లు గా తెలుస్తోంది. నిహారిక స్కూల్లో కూడా ఎంత అమాయకంగా ఉండేది ఆ మధ్య ఒక సారి తెలియజేయడం జరిగింది. తన తండ్రి నాగబాబు చెప్పిన మాటలను చాలా గుడ్డిగా నమ్మే దట. అందరూ అమ్మ కడుపులో నుంచి పుడితే తాను మాత్రం తన తండ్రి కడుపులోనుంచి పుట్టానని .. తాను ఎంత స్పెషల్ అనే బ్రమలో ఉండే దానిని తెలియజేసింది. ఈ విషయం స్వయంగా నాగబాబు చెప్పడంతో నమ్మేసింది అట నిహారిక. అయితే అలా ఎందుకు చెప్పారని అడగగా నాగబాబు ఒంటి మీద చిన్న గాటు ఉండడంతో ఈ సమాధానం చెప్పి నట్లుగా తెలియజేసింది నిహారిక.