ఖరీదైన కారు కొన్న జబర్దస్త్ లేడీ కంటెస్టెంట్ ?
తాజాగా ఓ కాస్ట్లీ కార్ ను కొనుగోలు చేసిన ఈ సుందరి ఆ ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో బాగా వైరల్ అయ్యింది. నలుపు రంగు కారును కొనుగోలు చేసిన ఈమె ఆ ఫోటోను పోస్ట్ చేసి తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది. టిక్ టాక్ వీడియోలతో స్టార్ సెలబ్రెటీలుగా మారిన వారు ఇలా చాలామందే ఉన్నారు. అయితే హైపర్ ఆది షో నుండి వెళ్లిపోవడంతో అజర్ టీమ్ లో చేరిన ఈమె ఒక స్కిట్ లో అజర్ పై ఉన్న ప్రేమను తెలియచేస్తూ ఫుల్ ఎమోషనల్ అయ్యి అతడిని హగ్ చేసుకుంటుంది... ఇక అప్పటి నుండి వీరి మద్య ఏదో ఉందని వార్తలు వినపడుతున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ లోకి వచ్చాక ఇలాంటి విమర్శలను చాలానే ఎదుర్కోవాల్సి వస్తుంది.
అందరికీ ఇలాగే జరుగుతుంది అని చెప్పలేం.. కానీ చాలా మంది ఇలా రూమర్స్ ఎదుర్కొన్న వారున్నారు. ప్రస్తుతం ఈమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.