టీవీ: సోషల్ మీడియాలో ముందు వరుసలో ఉన్న యాంకర్ ఎవరో తెలుసా..?

Divya
బుల్లితెర లో ప్రసారమయ్యే పలు షోలలో యాంకర్ గా ఎంతోమంది ఉన్నారు..ఇక ఇందులో ముఖ్యంగా అనసూయ, రష్మి, దీపికా పీల్లి, సుమ, శ్రీముఖి తదితర మంది యాంకర్ గా ఉన్నారు. ఇక వీరందరూ టీవీ రంగంలో నుంచి వెండితెర వైపు అడుగులు వేశారు. మరికొంతమంది టిక్ టాక్ వీడియో లో ద్వారా కూడా బాగా పాపులర్ అయ్యాయి యాంకర్ గా కొనసాగుతున్నారు. మరికొంతమంది వెండితెరపై కూడా తమ హవాను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎ యాంకర్ కి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలుసుకుందాం.

ప్రస్తుతం దీపికా పిల్లి కామెడీ స్టార్స్లో చేస్తోంది. ఇక అనసూయ జబర్దస్త్ లో, రష్మీ ఎక్స్ట్రా జబర్దస్త్ లో, సుమ క్యాష్ ప్రోగ్రామ్ లో ఇక శ్రీముఖి జాతి రత్నాలు వంటి ప్రోగ్రాములలో చేస్తూ ఉన్నారు. ఇక వీరందరూ ఎక్కువగా సోషల్ మీడియాలో తన అభిమానులకు టచ్ లోనే ఉంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటూ ఉన్నారు. ఇక ఇందులో దీపిక పిల్లి కి అనసూయ, లాస్య, శ్యామల వంటి యాంకర్లను మించి ఎక్కువగా ఆమెకి ఇంస్టాగ్రామ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

బుల్లితెరపై ప్రవేశించిన అతికొద్ది రోజుల్లోనే దీపిక పిల్లి ఎక్కడలేని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న. అయితే ప్రస్తుతం ఎవరు ఎలాంటి పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1). శ్రీముఖి-4.2 మిలియన్
2). రష్మి-4.2 మిలియన్.
3). యాంకర్ సుమ-2.1 మిలియన్
4). దీపికా పిల్లి-2.1 మిలియన్
5). వర్షణి-1.8 మిలియన్
6). లాస్య-1.6 మిలియన్
7). అనసూయ-1.1 మిలియన్
8). శ్యామల-1.0 మిలియన్
9). విష్ణు ప్రియ-9.46 లక్షలు.
10). మంజుషా-2.27 లక్షలు.
11). ఝాన్సీ-1.43 లక్షలు
సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వారిలో యాంకర్ శ్రీముఖి మొదటి స్థానం  ,రష్మి రెండవ స్థానంలో ఉన్నారు. సుమ మూడవ స్థానంలో ఉండగా దీపికా పిల్లి కూడా రెండవ స్థానంలో ఉన్నది. ఇక అతి తక్కువ సమయంలోనే దీపికా పిల్లి నాలుగో స్థానంలో ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: