టీవీ: బుల్లి తెర పై ప్రసారమయ్యే షో లకి లాభాలు ఎలా వస్తాయంటే..?

Divya
చిన్న హీరోలతో సినిమాలు నిర్మిస్తే.. అతి తక్కువ బడ్జెట్లోనే సినిమా పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సినిమా హిట్ అయిందంటే చాలు ఎక్కువ మోతాదులో లాభాలు వస్తూంటాయి. ఇక అటు తరువాత నిర్మాతలకు కూడా మంచి లాభాలు వచ్చే అవకాశాలు చాలానే ఉంటాయి. ఒకవేళ సినిమా ప్లాప్ అయింది అంటే.. నష్టపోయే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఒకవేళ భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించినట్లు అయితే.. ఇప్పుడు కూడా మంచి లాభనష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది.
కానీ బుల్లితెర పై ప్రసారమయ్యే షోలలో మాత్రం కొందరు చాలా కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. మల్లెమాల ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఎన్నో షో లు నిర్మిస్తూ ఉంటారు . ఇలాంటి షోలలో కేవలం కాన్సెప్ట్ అంత మల్లెమాల సంస్థ వారిదే ఉంటుంది. కేవలం డైరెక్టర్లను డైరెక్షన్ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. ఉదాహరణకు జబర్దస్త్ ప్రోగ్రామ్ చూసుకున్నట్లయితే. ఆ కార్యక్రమం ఖర్చు మొత్తం మల్లెమాల సంస్థ వారే భరిస్తూ ఉంటారు లాభాలు వచ్చేలా సరైన సమయంలో వాటిని టెలికాస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ టీవీలో వచ్చే.. మల్లె మాల సంస్థ వారికి కొంత భాగం లాభాలను ఇస్తారట.
అలా ఈటీవీ లో వచ్చిన వాటితో ఎన్నో లాభాలను చవిచూసింది ఆ సంస్థ. ఒకవేళ మరింత సక్సెస్ అయినట్లు అయితే తద్వారా మల్లెమాల వారికి కూడా లాభాల పంట పండుతుంది అని చెప్పవచ్చు. ఒకవేళ ఆ షో సక్సెస్ అయినట్లు అయితే మరింత లాభాలను అందిస్తోంది ఈ టీవీ సంస్ధ. ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఆయా ఛానల్ లో ప్రసారమయ్యే వారికి లాభాలు వచ్చేలా చూస్తూ వుంటారు.. ఇలాంటి వాటిలో నిర్మాతల్లో యాంకర్ సుమ, ప్రదీప్ పాలు పంచుకోవడం గమనార్హం . అంతేకాదు మంచి లాభాలు కూడా ఈ ఇద్దరూ సొంతం చేసుకున్నారు. ఇక ఇలా బుల్లితెర షో లు లాభాలను సొంతం చేసుకుంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

tv

సంబంధిత వార్తలు: