టీవీ: జబర్దస్త్ రోహిణి పై దారుణమైన ట్రోలింగ్.. కారణం..?
బిగ్ బాస్ కంటెస్టెంట్ లో అందరిని.. బిగ్ బాస్ జోడి అనే ఒక ప్రత్యేకమైన ఈవెంట్ ను చేసి వాటిని ప్రసారం చేసే విధంగా ప్లాన్ చేసింది మా సంస్థ.. ఇక ఈ ప్రోమో కు సంబంధించి ఒక వీడియో కూడా విడుదల అవ్వడం జరిగింది. దీంతో అది కాస్త వైరల్ గా మారిపోయింది.. ఇక ఇందులో చూపించిన విధంగా దీపిక పిల్లి తప్ప మిగతా వాళ్ళందరూ బిగ్ బాస్ కంటెస్టెంట్ లు గా ప్రేక్షకులను బాగా సందడి చేశారు అని చెప్పవచ్చు. ఇందులో ముక్కు అవినాష్ కు జోడిగా రోహిణి యాక్టింగ్ చేసింది.
ఇక ఈ ప్రోమోలో చూసుకుంటే ముక్కు అవినాష్ రోహిణి చేసిన వెకిలి చేష్టలు చాలా శృతిమించయని కనిపిస్తోంది.ఇక దీంతో ఆమె బాడీ షేవింగ్ విషయంపై కూడా కామెంట్లు చేయడం జరిగింది నెటిజన్స్.. ఇక ఈ ప్రోమో అవినాష్ కూడా ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్మెంట్ చేశారని చెప్పవచ్చు. ఇక ఇందులో రోహిణి వేసే పంచ్ డైలాగ్స్ బాగా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి.. ముఖ్యంగా ఈ ప్రోమోలో పంచర్ షాప్ స్కిట్ హైలెట్ గా నిలుస్తుందని చెప్పవచ్చు. ఇక అందులో రోహిణి దారుణంగా ముక్కు అవినాష్ అవమానిస్తున్న ట్లు గా కనిపిస్తోంది.