మోనాల్ గురించి పచ్చి నిజాలను బయటపెట్టిన అఖిల్..
కాగా, తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మోనాల్ గురించి అఖిల్ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. రోజులు గడిచిన కొద్దీ అఖిల్ సార్థక్ - మోనాల్ గజ్జర్ మధ్య ప్రేమ మరింత ఎక్కువైపోయింది. దీంతో బయట ప్రేక్షకుల తో పాటు హౌస్‌లోని కంటెస్టెంట్లు కూడా కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. అందుకు అనుగుణంగానే వీళ్లిద్దరూ ఎప్పుడూ ప్రేమను వ్యక్తపరచుకుంటూ గడిపారు. అదే సమయంలో హౌస్‌లో ముద్దులు, హగ్గులు ఇస్తూ వార్తల్లో నిలిచారు. తద్వారా బాగా హైలైట్ అయ్యారు.. ఇప్పటికీ ఈ జంట పై రూమర్స్ తగ్గలేదటంటే తెలుస్తుంది.
మోనాల్, అభిజీత్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. దీంతో వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతుందని అంతా అనుకున్నారు. సరిగ్గా అప్పుడే వీళ్ల మధ్యలోకి అఖిల్ సార్థక్ ఎంట్రీ ఇవ్వడంతో ట్రైయాంగిల్ లవ్ అన్న టాక్ వినిపించింది. అప్పుడే ఊహించని విధంగా ఎప్పుడూ ప్రేమను వ్యక్తపరచుకుంటూ గడిపారు. అదే సమయంలో హౌస్‌లో ముద్దులు, హగ్గులు ఇస్తూ వార్తల్లో నిలిచారు. వెబ్ సిరీస్‌ను ప్రకటించింది మోనాల్ గజ్జర్. ‘తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి' అనే టైటిల్‌తో వస్తున్న దీన్ని సరస్వతి క్రియేషన్స్ బ్యానర్‌పై భాస్కర్ బంతుపల్లి తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని ఈ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి..