బుల్లి పిట్ట: జియో నుంచి అదిరిపోయే బెస్ట్ ప్లాన్స్ ఇవే..!!

Divya
రిలయన్స్ జియో యూజర్లకు కాలింగ్ మరియు హెవీ డేటాను పొందేందుకు బెస్ట్ ప్లాన్స్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే వీటిలో కొన్ని బెస్ట్ ప్లాన్స్ గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేస్తే రెగ్యులర్ ప్రయోజనాలతో పాటు అదనంగా డేటాను కూడా పొందవచ్చు.. ఈ బెస్ట్ ప్లాన్స్ ను కేవలం మై జియో యాప్ నుంచి మాత్రమే రీచార్జ్ చేసుకోవలసి ఉంటుంది వాటి గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

1).jio -399
జియో 399 ప్రీపెయిడ్ ప్లాన్ కాలింగ్ హెవీ డేటా అందించే బెస్ట్ ప్లాన్స్ లలో ఒకటని చెప్పవచ్చు. ఈ ప్లాన్స్ తో అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యంతో పాటు డైలీ-3 GB హెవీ డేటా మరియు 6 GB అదనపు డేటా కూడా లభిస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది. అలాగే 100 ఎస్ఎంఎస్లు కూడా డైలీ వినియోగించుకోవచ్చు.

2).JIO -999 ప్లాన్:
99 ప్లాన్ కూడా హెవీ డేటాను అందిస్తూ బెస్ట్ ప్లాన్ గా నిలుస్తోందని చెప్పవచ్చు. ఈ ప్లాన్ కూడా డైలీ 3GB హెవీ డేటాను మరియు అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యంతో కూడా లభిస్తుంది ఈ ప్లాన్ తో 40 GB హై స్పీడ్ అదనపు డేటాను కూడా మనం పొందవచ్చు. ఈ ప్లాన్ 84 రోజుల ప్లాన్ అందుబాటులో కలదు ఈ ప్లాన్ తో డైలీ 100 ఎస్ఎంఎస్ లు కూడా వినియోగించుకోవచ్చు.

3). రూ.2999
 2999 ఈ ప్లాన్ 365 రోజుల తో పాటు అదనంగా 23 రోజులు కలదు అలాగే 75 జిపి కూడా అదనంగా అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రతిరోజు కూడా 2.5 జీవి డేటా కూడా అందిస్తున్నట్లు తెలుస్తోంది వీటితోపాటు డైలీ 100 ఎస్ఎంఎస్ లు.. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ వంటివి కలవు. ఇక వీటితోపాటు పలు జియో యాప్లు కూడా ఉచితంగా అందిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: