బుల్లి పిట్ట: ఐఫోన్ మొబైల్స్ పై అక్షయ తృతీయ ఆఫర్..!!

Divya
యాపిల్ మొబైల్స్ కొనాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉండనే ఉంటుంది. కానీ వాటి ధర సామాన్య ప్రజలు కూడా కొనలేని స్థితిలో ఉంటాయని చెప్పవచ్చు. తాజాగా అక్షయ తృతీయ సందర్భంగా ఐఫోన్ -14 మొబైల్స్ పైన ప్రత్యేకం గా ఆఫర్ ను ప్రకటించింది.యాపిల్ స్టోర్ లేదా ఆన్లైన్ ద్వారా ఈ మొబైల్స్ కొంటే రూ.21,000 వేలు తగ్గింపు పొందవచ్చు అన్నట్లుగా తెలుస్తోంది. లేకపోతే ఒకవేళ నెలకు రూ.2,996 రూపాయల చొప్పున 24 నెలలు నో కాస్ట్ ఇఎంఐ జీరో డౌన్ పేమెంట్ తో ఐఫోన్ -14 మొబైల్ ని సొంతం చేసుకోవచ్చట.

ఐఫోన్ 14 మొబైల్ ధర విషయానికి వస్తే..1,09,900 రూపాయలకు 512 GB స్టోరేజ్ గల మొబైల్ ఉంది ఆపిల్ దీని పైన రూ .11 వేల రూపాయలు తగ్గించింది. అలాగే hdfc బ్యాంకు ద్వారా రూ.4,000 ఎక్సేంజ్ బోనస్ కింద రూ.6000 రూపాయలు మొత్తం కలుపుకొని రూ.21,000 వేల రూపాయలను తగ్గించింది ఐఫోన్ -14 మొబైల్ 128 జీబీ 250 GB వేరియెంట్ గల మొబైల్ పైన కూడా 10 శాతం యాపిల్ డిస్కౌంట్ ను ప్రకటించింది. అలాగే పైన ఉన్న ఆఫర్లన్నీ కూడా వర్తిస్తాయి.

అలాగే ఈఎంఐ పైన మొబైల్ కొనాలనుకునే వారికి ప్రత్యేకమైన ఆఫర్ను కూడా కల్పిస్తోంది యాపిల్. బజాజ్ పిన్ సర్వే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంకుతో.. 24 నెలలు నో కాస్ట్ ఇఎంఐ జీరో డౌన్ పేమెంట్ తో ఐఫోన్ -14 మొబైల్ కలదు. ఈ కామర్స్ సేవల ద్వారా ఐదు లక్షల మందికి పైగా కస్టమర్లను కలిగి ఉన్న యాపిల్ సంస్థ లేటెస్ట్ గా వచ్చిన మొబైల్స్ పైన ఐప్యాడ్ యాపిల్ స్మార్ట్ వచ్చుల పైన కూడా పలు ఆఫర్లను ప్రకటించినట్లు తెలుస్తోంది. యాపిల్ స్టోర్ లేదా ఆన్లైన్ mplestore వద్ద సందర్శించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: