బుల్లి పిట్ట: రూ.147 రూపాయలకే అన్లిమిటెడ్ కాల్స్.. డేటా..!!

Divya
జియో మొబైల్స్ ,సిమ్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చౌక ధరలకే డేటా కాల్స్ మాట్లాడుతూ ఉన్నారు.. ఇప్పుడు jio , Airtel, Vodafone,idea వంటి వాటికి పోటీగా బిఎస్ఎన్ఎల్ కూడా అతి తక్కువ ధరలకే నెల మొత్తం అన్లిమిటెడ్ కాల్స్.. డేటా వినియోగాన్ని వినియోగించుకునే విధంగా అదిరిపోయే బెస్ట్ ప్లాన్స్ సైతం తీసుకురావడం జరిగింది.. ఇందులో కేవలం కస్టమర్ కోసం రూ.147 రూపాయలకే నెలవారి కాలింగ్ మరియు డేటా అనుగుణంగా తీసుకురావడం జరిగింది.వీటితోపాటు బడ్జెట్ ధరలకే ప్రీపెయిడ్ ప్లాన్లు కూడా బిఎస్ఎన్ఎల్ కస్టమర్ల కోసం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.. బిఎస్ఎన్ఎల్ యొక్క బెస్ట్ రెండు బడ్జెట్ ప్లాన్స్ ని ఎప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.

1).BSNL -147 PLANE:
బిఎస్ఎన్ఎల్ యొక్క అతి తక్కువ ధరకు ఈ ప్లాన్ ను అందిస్తోంది.. ఈ ప్లాన్ తో యూజర్స్ అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు లోకల్ మరియు నేషనల్ రోమింగ్ కాల్స్ లో కూడా అన్లిమిటెడ్ ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ పూర్తి అయ్యేలోపు 10 జిపి డేటా యూజర్ లకు లభిస్తుంది. అలాగే కాలర్ టోన్స్ కూడా యాక్టివేషన్ చేసుకునే విధంగా సదుపాయాన్ని అందిస్తోంది బిఎస్ఎన్ఎల్. ఈ ప్లాన్ కేవలం కాలింగ్ మరియు తక్కువ డేటా ఉపయోగించేవారికి బాగా ఉపయోగపడుతుంది.

2).BSNL -184 PLANE:
ఒకవేళ పై ప్లాన్ సరిపోకపోతే డేటాతో పాటు కాలింగ్ మరియు ఎస్ఎంఎస్ ప్రయోజనాన్ని కోరుకున్నట్లు అయితే రూ.184 ప్రీపెయిడ్ ప్లాన్ ను తీసుకోవచ్చు. ఈ ప్లాన్ 28 రోజులు వ్యాలీడిటీతో లభిస్తుంది ఈ ప్లాన్ తో మనం అన్లిమిటెడ్ కాలింగ్స్ తోపాటు లోకల్ , నేషనల్ రోమింగ్ అన్లిమిటెడ్ కాల్స్ ను కూడా ఉపయోగించుకోవచ్చు ప్రతిరోజు డైలీ వన్ జీబీ డేటా 100 ఎస్ఎంఎస్ లు ఉపయోగించుకోవచ్చు. అలాగే కాలర్టోన్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: