బుల్లి పిట్ట: తక్కువ ధరకే బైక్ కొనాలనుకుంటున్నారా..?

Divya
సెకండ్ హ్యాండ్ వాహనాలకు ప్రస్తుతం మార్కెట్లో మంచి గిరాకీ ఉన్నట్లుగా కనిపిస్తోంది.. అలాగే ఈ సెగ్మెంట్ తో అత్యధిక మైలేజ్ ఇచ్చే బైకులు కూడా మంచి డిమాండ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే మైలేజ్ ఇచ్చే బైకులను మార్కెట్లో ఎంపిక చేసుకొని మరి కస్టమర్లు తీసుకుంటున్నారు. ఇలా పాపులర్ అయిన బైకులలో హీరో కూడా ఒకటి. ఈ బైక్ ప్రత్యేకత ఏమిటి మైలేజ్ ఎక్కువ ఉండడం వల్ల లైట్ గా ఉండడమే కాకుండా ఖరీదు కూడా చాలా తక్కువగా ఉంటుందని ఈ బైక్లను ఎక్కువగా తీసుకుంటున్నారు. ఈ బైక్ ఎక్స్ షోరూం ధర రూ.72,076 నుంచి రూ.76,346 రూపాయల మధ్య ఉంటుందని తెలుస్తోంది.
అయితే బైక్ కొనడానికి అంత డబ్బు లేకపోతే కేవలం రూ .15000  నుంచి రూ.20 వెలకే ఈ బైకులు కొనుగోలు చేయవచ్చు. వివిధ ఆన్లైన్లో వెబ్సైట్లో అమ్మకానికి అందుబాటులో ఉన్న కొన్ని ఇతర బైకుల గురించి ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.
హీరో హోండా స్పెండర్ ప్లస్ సెకండ్ హ్యాండ్ మోడల్ ఆఫర్లు పై అనేక ఇంటర్నెట్ వెబ్సైట్లో నుంచి పొందుపరచబడ్డాయి.
Olx:
సెకండ్ హ్యాండ్ హీరో స్పెండర్ ప్లస్ బైక్.. రూ.25 వేల రూపాయలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
Droom:
ధూమ్ వెబ్సైట్లో సెకండ్ హ్యాండ్ టు వీలర్ చాలా తక్కువ ధరకే లభిస్తాయి హీరో హోండా ప్లస్ డీల్ విషయానికి వస్తే 2019 మోడల్ బైక్ రూ.27 వేలు ఉన్నది. ఈ అమ్మాయి ఆప్షన్లు కూడా కలవు.
Bikedelho:
హీరో స్పెండర్ ప్లస్ ఈ వెబ్సైట్ ప్రకారం 2018 మోడల్ ఎడిషన్ అమ్మకానికి కలదు. ఈ బైకు ధర సుమారు రూ.32 వేల రూపాయలు ఈ బైక్ కొనుగోలు చేసినట్లు అయితే ఫైనాన్సింగ్ ఆఫర్ లేదా.. మరొక ఆఫర్ ను చూడవచ్చు.

ఇక ఇవే కాకుండా మరికొన్ని బైకులు కూడా మన పరిసరాలలో అందుబాటులో ఉంటాయి. అయితే లొకేషన్ ను బట్టి వాటిని తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: