బుల్లి పిట్ట: రూ.24 వేలకే 224 ఇంచుల స్క్రీన్..!!

Divya
ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ టీవీలను ఎక్కువగా తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వీటికి మించి ఇంట్లో పెద్ద స్క్రీన్ ల పైన సినిమాలు చూడడానికి ఎక్కువగా ప్రొజెక్టర్లను ఉపయోగిస్తూ ఉంటారు. కొంతమంది కానీ తాజాగా కొత్త స్మార్ట్ టీవీలో వచ్చినప్పటి నుంచి వీటి హవా కాస్త తగ్గిందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు తాజాగా ఆడియో సిస్టమ్ తయారీ కంపెనీ బెజ్రానిక్స్ మార్కెట్లోకి సరికొత్త టీవీని తీసుకువచ్చింది. దీని పేరు బెజ్ పిక్సా ప్లే-17 ఈ ప్రాజెక్టుతో ఇంట్లోనే సినిమా హాల్ ఫీలింగ్ లో సినిమాలు చూడవచ్చట.
ఏకంగా 224 అంగుళాల స్క్రీన్ పై ఈ సినిమాను చూడవచ్చని ఆ సంస్థ తెలియజేస్తోంది. ఈ ప్రొజెక్టర్ 6000 లూమెంట్స్ ఆఫ్ బ్రైట్నెస్ ఫ్యూచర్ ను కలిగి ఉంటుందని తెలియజేస్తోంది. అయితే ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ ధర విషయానికి వస్తే రూ.24,999 రూపాయలు. అయితే బ్యాంక్ ఆఫర్ కలుపుకుంటే రూ.24,000 లక్కీ స్మార్ట్ ప్రొజెక్టర్ పొందవచ్చు ఈ ప్రొజెక్టర్లో ఆటో ఫోకస్ కిష్ట అడాప్షన్, డాల్బీ ఆడియో సపోర్ట్ తదితర ఫీచర్లు కూడా కలవు. అలాగే డ్యూయల్ హెచ్డీఎంఐ పోర్టులు, ఏ యు ఎక్స్ అవుట్ ఫుట్ పోర్టు వంటివి సపోర్ట్ చేస్తాయి.
ఈ ప్రొజెక్టర్ 30 వేల గంటలపాటు ప్రొజెక్టర్ ల్యాంప్ పనిచేస్తుందని తెలియజేస్తోంది. స్మార్ట్ ఫోన్ నుంచి మీరా కాస్ట్ ఫ్యూచర్ తో ఈ ప్రొజెక్టర్ పై నచ్చిన సినిమాలను చూడవచ్చని ఈ ప్రొజెక్టర్లు బిల్డ్ ఇన్ వాడుకోరు ప్రాసెస్ కూడా కలదని తెలియజేస్తున్నారు. Zeb pixaplay 17 32 gb రామ్ ఉంటుందని యాప్స్ డౌన్లోడ్ సపోర్టు అంటే ఫ్యూచర్ కూడా కలదని తెలియజేస్తోంది. రిమోట్ కంట్రోల్ ఫ్యూచర్ కూడా కలదు అలాగే అదనపు స్పీకర్లు కూడా యాడ్ చేసుకోవచ్చట. ఇక బ్లూటూత్ 5.1 ఫిచర్ కూడా కలదు. ఈ ప్రాజెక్టు ఏదైనా చిన్న హౌస్ లో సరిపోదు ప్రత్యేకంగా ఇందుకోసం ఒక గది ఉండాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: