బుల్లి పెట్ట: ఐఫోన్ యూజర్స్ అలర్ట్..IOS 15.7 అప్డేట్ చేస్తే సమస్యలా..?

Divya
ఆపిల్ ఐఫోన్ యూజర్లకు సరికొత్త అలర్ట్ తీసుకువచ్చింది. మీరు ఐఓఎస్ అప్డేట్ తీసుకువచ్చిన యడలా.. ఆ అప్డేట్ వల్ల పలు ఫీచర్స్ పనిచేయవని తెలియజేస్తున్నారు ఐఫోన్ యూజర్స్. అయితే ఇలా అప్డేట్ చేసిన తర్వాత ఐఫోన్ యూజర్స్ ఫేస్ ఐడి ఫీచర్ పనిచేయడం లేదని ఫిర్యాదు చేస్తున్నట్లు సమాచారం. Ios 15.7.1 అప్గ్రేడ్ తర్వాత చాలామంది ఐఫోన్లలో ఫేస్ ఐడి తో పాటు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నట్లుగా తెలియజేశారు. అయితే కొన్ని నివేదికల ప్రకారం ఈ కొత్త బగ్ కారణంగానే ఐఫోన్లలో ఫేస్ ఐడి పనిచేయకపోవడానికి కారణం అవుతోందట.
ఫేస్ ఐడి ని రీసెట్ చేయడానికి ప్రయత్నించిన సమయంలో ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని ఐఫోన్ యూజర్స్ తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఐఫోన్ 12 ప్రో 13 ప్రో మోడల్స్ లో ఎక్కువగా ఈ ఎఫెక్ట్ చూపిస్తోందని నివేదికలు తెలియజేస్తున్నాయి. ఈ కొత్త భగ్ ఇతర డివైస్ ల పైన కూడా ఎఫెక్టివ్ చూసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఆపిల్ సమస్త మాత్రం ఇంకా ఈ బగ్ సమస్యను మాత్రం గుర్తించలేనట్లు సమాచారం. చాలా డివైసెస్ ios 15 కు సపోర్ట్ చేసేలా ఉన్నాయి కానీ ఐ ఓ స్ 16 కి సపోర్టు చేసేలా లేవని తెలుస్తోంది.
అయితే గతంలో రిలీజ్ చేసిన వర్ష న్ లోనే మొబైల్స్ కూడా పలు సమస్యలు కూడా పరిష్కరించేందుకే యాపిల్ ఇటీవల ios -16 .1 నీ రిలీజ్ చేసింది బగ్ సమస్యలతో పాటు ఆపిల్ సరికొత్త ఫీచర్ లు కూడా యాడ్ చేయడం జరిగింది. ఇందులో బ్యాటరీ శాతం ఐఫోన్లకు బాగా ఉపయోగపడేలా ఉంది. అయితే కొన్ని మొబైల్స్ లో మాత్రమే ఇది అందుబాటులో లేదు. లేటెస్ట్ బీటా అప్డేట్ ఐఫోన్లకు మాత్రమే ఈ ఆప్షన్ అందిస్తోంది. అయితే ఎవరైతే ఈ టీచర్ వద్దనుకుంటే డిజేబుల్ చేసి అవకాశాన్ని కూడా కల్పించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: