బుల్లి పిట్ట: ఐఫోన్ మొబైల్.. రూ.12 వేల తగ్గింపు..!!

Divya
ఐఫోన్ ఫోన్ కొనాలనుకునే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది దిగ్గజ సంస్థ.. క్రోమా యాపిల్ ఫెస్టివల్ భాగంగా యాపిల్ -12 పై భారీగానే ఆఫర్ను అందిస్తున్నది. ఐఫోన్-12 ,64 జీవి స్టోరేజ్ 4జీబీ ర్యామ్ మొబైల్ అసలు ధర రూ.65,000 కాగా డిస్కౌంట్ కింద ఈ మొబైల్ ని రూ.56,900 సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నది. అంతే కాకుండా ప్రత్యేకంగా మరొక ఆఫర్ ను కూడా ప్రవేశపెట్టింది అందులో మనకు రూ.3000 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చే విధంగా ఆఫర్ని ప్రవేశపెట్టింది.
ఇక ఈ ఆఫర్ ఇక్కడితోనే ఆగిపోకుండా పాత మొబైల్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా కూడా అదనంగా మరికొంత డిస్కౌంట్ పొందవచ్చు. ఇలా గరిష్టంగా చెప్పుకుంటూపోతే.. రూ.15,610 రూపాయల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అలాగే యూజర్స్ కోసం క్రోమా నెలకు రూ.2,683 ఈ అమ్మాయి ఆప్షన్తో కూడా ఈ మొబైల్ కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నది. ఇక ఐఫోన్ -12 ఫ్యూచర్ లో విషయానికి వస్తే.. ఈ మొబైల్ డిస్ప్లే..6.1 అంగుళాల తో కలదు. కెమెరా విషయానికి వస్తే..24 మెగా పిక్సల్ రేర్ కెమెరా తో పాటుగా సెల్ఫీ ప్రియుల  కోసం 12 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా అందిస్తోంది.
ఇక ఇందులో బ్యాటరీ విషయానికి వస్తే..2815 MAH లిథియం అయాన్ బ్యాటరీ ని కలదు. క్రోమా యాపిల్ సెల్ కింద ఈ ఐఫోన్ మొబైల్ ను మాత్రమే కాకుండా మరికొన్ని అభిప్రాయం పైన కూడా మరిన్ని ఆఫర్లను అందిస్తోంది. మాక్ బుక్, ఐప్యాడ్, ఆపిల్ వాచెస్, ఇతర చోట్ల వాటిపై కూడా భారీగానే డిస్కౌంట్లు అందిస్తోంది పలు బ్యాంకుల ద్వారా కూడా కొనుగోలు చేసే కస్టమర్లకు అదనపు డిస్కౌంట్ కూడా అందించేలా చేస్తోంది ఈ సంస్థ. మరి ఎవరైనా కొత్తగా మొబైల్ తీసుకోవాలని ఆశపడే వారు ఈ మొబైల్ ను తీసుకోవడం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: