బుల్లి పిట్ట: ఈ నెల 24న సరికొత్త ఎలక్ట్రిక్ బైక్.. చార్జ్ చేస్తే.200 కి.మి..!!

Divya
భారతీయ మార్కెట్ లో తయారుచేయబడిన ఎలక్ట్రిక్ బైక్..okinawa ఈ బైకును ఈనెల 24వ తేదీన కొత్తగా విడుదల చేయబోతున్నట్లు సంస్థ ప్రకటించింది. దీనిని okhi-90 పేరుతో మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒకసారి ఛార్జింగ్ చేశారంటే చాలు దాదాపుగా రెండు వందల కిలో మీటర్లకు పైగా ప్రయాణం చేస్తుందని ఈ బైక్ సంస్థ తెలిపింది. ఈ బైక్ 90 కిలోమీటర్లు/h టాప్ స్పీడ్ తో ప్రయాణించగలదు.. దీంతో దయచేసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు.
ఇక okinawa సహా వ్యవస్థాపకుడు జితేంద్ర శర్మ ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. ఈ బైక్ ఒకసారి ఛార్జింగ్ చేశారు అంటే చాలు గరిష్టంగా 200 కిలోమీటర్ల వరకు రాణించడంతో పాటు, భారతదేశంలో విడుదలయ్యే ఎలక్ట్రిక్ బైక్ పోటీ పడుతుందని తెలియజేశారు. ఇక ఈ బైకు వల్ల గణనీయంగా మార్కెట్ లో మార్పులు సంభవిస్తాయని అభిప్రాయపడుతున్నారు జితేంద్ర చైర్మన్. ఇక ఈ బైక్ గురించి తన ట్విట్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది.
ఫంక్షన్ హాల్ టికెట్ కలిగి ఉన్న ఈ బైక్ కనెక్టెడ్ వెహికల్ ఫీచర్.. తో ఉండబోతుందట. అంతేకాకుండా ఈ బైక్ నాలుగు గంటలలోనే దాదాపుగా 82 శాతం వరకు చార్జింగ్ అవుతుందని కంపెనీ తెలియజేస్తోంది. అయితే ఇప్పటి వరకు విడుదలైన ఎలక్ట్రానిక్ వాహనాలు అన్నీ ఎక్కువ వేగంతో ప్రయాణించే లేకపోవడం వల్ల ఒక డ్రా బ్యాక్స్ ఏర్పడింది.. కానీ వోకినోవా తో అలాంటి వాటికి అన్ని చెక్ పెడుతుందని తెలియజేశారు. అలాగే 200 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది అంటే డబ్బు ను కూడా మనం తగ్గుతుందని ఆశించవచ్చు. ఇవన్నీ కంపెనీ నుంచి వెలువడిన కొన్ని వివరాలు అని తెలియజేశారు. అయితే ఇక రాబోయే రోజుల్లో ఈ స్కూటర్ హవా ఎలా ఉంటుందో చూడాలి మరి. ఏదిఏమైనా ఈ మధ్య ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలే కొనుగోలులో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: