బుల్లి పిట్ట: ఇక మీద ఇంటిలోనే కంటి పరీక్ష చేసుకోవచ్చట..!

Divya
 యువతలో ఎక్కువగా ఇప్పుడు కంటి చూపు మందగిస్తే ఉంది. అయితే ఇలాంటి ఇబ్బంది ఏ యువతకు కలగకుండా ఉండేందుకు, కొంతమంది యువతులు సరికొత్త టెక్నాలజీతో ఒక పరికరాన్ని ఆవిష్కరించారు. దాంతో వీరికి అంతర్జాతీయ అవార్డు కూడా లభించింది. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.
ఈ సంవత్సరంలో 28 దేశాలనుంచి వచ్చిన కొన్ని దరఖాస్తులను, పరిశీలించి మొదటగా ఎవరు నిలిచారో అనే దానిని ఇటీవల ప్రకటించడం జరిగింది. అదేమిటంటే.. వృద్ధులలో కంటి చూపు తగ్గుతోంది. అందుకోసం వాటికి కారణమైన వాటిని మన ఇంట్లోనే పరీక్షించుకునే లా ఒక పరికరాన్ని తయారు చేశారు నేషనల్ యూనివర్సిటీ లో ఉండేటువంటి శాస్త్రవేత్తలు  తయారు చేశారు. ఈ పరికరాన్ని హూప్స్ పేరుతో ఒక పరికరాన్ని అభివృద్ధి చేయడం జరిగిందట. ముఖ్యం లో ఒక బ్లాక్ కలర్ లో ఉండేటువంటి బ్లౌజ్ ను తీసుకొని.. కన్ను దగ్గర ఉంచడం వల్ల, ఇంటి లోపల ఎటువంటి భాగాల పైన కూడా ఒత్తిడి ఉందో బాగా గుర్తిస్తుందని తెలియజేశారు.
వీటి కోసం ఒక సెన్సార్ పరికరాన్ని కూడా అమర్చారు. ఈ పరికరాన్ని కనురెప్పల మధ్యలో ఉండే విధంగా చూసుకోవాలి. ఇక ఆ కంటిపై ఎంత ఒత్తిడి ఉందనేది ఒక స్మార్ట్ వాచ్ లో కనిపిస్తుందట. ఇక ఈ పరికరం కనిపెట్టడం వల్ల ఈ అవార్డు లభించింది.
ఇక మరొక పరికరం ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడానికి ఉపయోగపడే విధంగా డెఫ్ట్ యూనివర్సిటీలోని కొంతమంది శాస్త్రవేత్తలు ప్లాస్టిక్ పైన బాగా పరిశోధనలు చేసి ఒక సెన్సార్ కనిపెట్టడం జరిగింది. కాంతి పరావర్తనం తో స్పెక్ట్రోస్కోపీ సహాయంతో ఎటువంటి ప్లాస్టిక్ పదార్థం అయినా రీసైకిల్ చేసుకోవచ్చు. దీనివల్ల ప్లాస్టిక్ను వ్యర్థ పదార్థాలను వేస్ట్ చేసి, క్వాలిటీ పదార్ధాన్ని ఒకటి పడి వేసేలా పరికరాన్ని కనిపెట్టారు. ఏదైనా కత్తిపోట్లు తగ్గినప్పుడు శరీరానికి గాయాలు వంటివి కనిపించకుండా ఉండేందుకు సిలికాన్ అనే పదార్ధాన్ని తయారు చేశారు. ఇలాంటి గాయం లోపలి భాగాన రక్తం కారకుండా సహాయ పడుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: