బుల్లి పిట్ట: ఇకమీదట జబ్బులను కంటితోనే.. తెలుసుకొని సదుపాయం..!

Divya
కళ్ళు మన శరీరంలో ఎంత ముఖ్యమైనవో మనకు తెలిసిన విషయమే. చుట్టూ ఏం జరుగుతుందో చూపించే ఈ విషయాలనే కాకుండా మనలో వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలను కూడా ఇట్టే చూపిస్తాయి. ఈ విషయాన్ని స్వయానా అమెరికాకు చెందిన కొంతమంది పరిశోధకులు వెల్లడించారు.మన కంటి ని స్కాన్ చేయడం ద్వారా గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలను ఈజీగా తెలుసుకోవచ్చని తెలియజేస్తున్నారు పరిశోధకులు.
ఇక కంటిలో ఉండే ఎటువంటి రక్త ప్రసరణ ద్వారా పలు రకాల వ్యాధులను ఈజీగా గుర్తించవచ్చని తెలియజేస్తున్నారు. సాధారణంగా కంటి పరీక్ష గుండె ఆధారిత సమస్యలను, ప్రమాదాన్ని తెలియజేస్తుందట. ఈ పరీక్ష చేసిన తర్వాత గుండెజబ్బుతో పాట, పక్షవాతం వంటి సమస్యలను కూడా తెలుసుకోవచ్చు. అమెరికన్ పరిశోధకులు జరిపిన ప్రకారం.. కంటిలోని రెటీనా లోని రక్త ప్రసరణ ఎలా ఉందో కూడా చెప్తారట. ఇక దీనితో గుండె సంబంధిత వ్యాధులను తెలుసుకోవచ్చని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, పరిశోధకులు తెలియజేశారు.

మన శరీరంలోని రక్త ప్రసరణ తగ్గినప్పుడు, ఎక్కువగా లేనప్పుడు.. అది కంటిమీద ఉండేటువంటి రెటీనా కణాల మీద ప్రభావం చూపుతుంది. ఇక అంతే కాకుండా ఏదైనా జబ్బు ఉన్నప్పుడు ఆక్సిజన్ స్థాయి శరీరంలో పూర్తిగా పడిపోతుందని తెలియజేస్తున్నారు నిపుణులు. అలాంటప్పుడు తమ్ములు కూడా దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఈ పరిశోధనలో తేలింది.
ఈ విషయాలన్నీ కాలిఫోర్నియాలోని ఉండేటువంటి విశ్వవిద్యాలయంలో రెటీనా సర్జన్ గా వర్క్ చేస్తున్న డాక్టర్ మధ్య తెలియజేశారు. స్కిమియా అనే లక్షణాలుగా గుర్తించినట్లు ఆ విద్యాసంస్థ వారు తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకునేందుకు వీరు..13,940 మంది రోగులపై ఈ పరిశోధనలు చేయగా.. వీరిలో కంటి రెటీనాలతో పరీక్షించి 84 మంది గుండె జబ్బు ఉన్నట్లు గా నిర్ధారించారు. ఇక ఇందులో నిజంగానే 58 మంది ఈ జబ్బుతో బాధపడుతూ ఉన్నట్లుగా సమాచారం. మిగిలిన 26 మంది గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: