ఇది కదా గుడ్ న్యూస్ అంటే.. 5 గంటల వ్యవదిలో 2 ఫైనల్స్?

praveen
ఏ క్రీడలో అయినా సరే ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది అంటే ఉత్కంఠ ఏ లెవెల్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పటి వరకు ఆ టోర్నిని మొత్తాన్ని ఒక్క మ్యాచ్ కూడా మిస్ అవ్వకుండా ఫాలో అవుతున్న ప్రేక్షకులు అందరిలో కూడా నరాల్లో ఉత్కంఠ నిండిపోతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఏం జరగబోతుందో అనే విషయం గురించి అందరూ చర్చించుకుంటూ ఉంటారు అని చెప్పాలి.

 ఎన్ని పనులు ఉన్నా సరే ఇలా ఫైనల్ మ్యాచ్ ను మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు అని అనుకుంటూ ఉంటారు. ఆ రేంజ్ లో ఇక ఏదైనా టోర్నీలో ఫైనల్ మ్యాచ్ జరుగుతూ ఉంటే చర్చ జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇలాంటి ఉత్కంఠ డబుల్ కాబోతుంది. అదేంటి అంటారా ఒకేరోజు రెండు ఫైనల్ మ్యాచ్ లు జరగబోతున్నాయి. అలా ఎలా కుదురుతుంది. ఒకేరోజు ఒక్క ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. కానీ రెండు ఫైనల్ మ్యాచ్ లు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు కదా. అయితే ఇలా రెండు ఫైనల్ మ్యాచ్లు ఉన్నాయి. కానీ ఒకే టోర్నమెంట్లో కాదు రెండు టోర్నిలలో  రెండు ఫైనల్ మ్యాచ్లు ఒకేరోజు ఐదు గంటల వ్యవధిలో జరగబోతున్నాయి.

 దీంతో  ఈ ఫైనల్ మ్యాచ్ ల గురించి అటు క్రికెట్ అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారూ అని చెప్పాలి. ఫుట్బాల్ అభిమానులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అందింది. ఐదు గంటల వ్యవధిలోనే రెండు ఫైనల్స్ జరగబోతున్నాయి. భారత కాలమానం ప్రకారం ఇవాళ అర్ధరాత్రి 12 :30 గంటలకి స్పెయిన్, ఇంగ్లాండ్ మధ్య యూరో ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఇక ఈ మ్యాచ్ లో స్పెయిన్ టైటిల్ ఫేవరెట్ గా ఉంది. కాగా రేపు ఉదయం 5:30 గంటలకు అర్జెంటీనా, కొలంబియా మధ్య కోఫా అమెరికన్ ఫైనల్ జరగబోతుంది. ఇప్పటికే 15 టైటిల్స్ గెలుచుకున్న మెస్సిటీమ్ మరో టైటిల్ గెలుచుకోవాలని పట్టుదలతో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: