టి20.. 2022 సీన్ మరోసారి రిపీట్.. ఈసారి రివెంజ్ పక్కానా..!

lakhmi saranya
టి20 ప్రపంచ కప్ సూపర్ 8 పోరు ముగిసింది. రెండు గ్రూపుల నుంచి భారత్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ మరియు దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ సెమిస్కు చేరుకున్నాయి. గురువారం రాత్రి జరగనున్న రెండో సమీఫైనల్ లో భారత్ అండ్ ఇంగ్లాండ్ తలపడ్డాయి. సాధారణంగా అయితే ఇది స్టార్స్ వారికి మించింది అని చెప్పుకోవచ్చు. అయితే రెండేళ్ల క్రితం మన జట్టుకు ఎదురైన పరాభావం దృష్ట్యా ఇది రివేంజ్. 2022లో సెమీస్ లో మన మీద పది వికెట్ల తేడాతో ఇంగ్లీష్ సేన ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ ఓటమిని మర్చిపోవడం అంత ఈజీ కాదు అని మాజీలు ఇప్పటికీ అంటుంటారు.
అయితే అంతకుమించిన రివెంజ్ తీర్చుకునే అవకాశం ఇప్పుడు భారత్ కి వచ్చింది. ఈ పోటీ కప్ లీగ్ స్టేజ్, సూపర్ 8 లో టీమిండియా పెద్దగా ఒత్తిడికి గురికాకుండానే నాకౌట్ కు చేరింది. చిన్న టీం పెద్ద టీం అనే తేడా లేకుండా అద్భుతమైన ప్రదర్శనతో సెమిస్ కి వచ్చింది. కానీ ఇంగ్లాండ్ అలా కాదు. చాలా కష్టాలు పడి వచ్చిన ఆ టీం ను ఏ మాత్రం తక్కువగా అంచనా వేయకూడదు. టి20 ప్రపంచ కప్ ముందు వరకు ఇంగ్లాండ్ అలవోకగా సెమెస్కు వస్తుందని భావించారు. తీరా టోర్నీ ప్రారంభమయ్యాక ఆ జట్టు పడిన కష్టాలు అంతా ఇంకా కాదు.
లీగ్ స్టేజ్ ను దాటి సూపర్ 8 కి రావడమే గొప్పగా పరిస్థితి మారిందంటే ఆ జట్టు ఆటగాళ్లు ప్రదర్శనను అర్థం చేసుకోవచ్చు. సూపర్ హిట్ కి వచ్చాక వాళ్ళు బ్రాండ్ ఆట తీరును బయటకు తెచ్చారు. తొలుత అతిథ్య విండీస్ నో అలావోకదా చిత్తు చేసింది. అప్పటివరకు ప్రత్యర్థులను హడలెత్తించిన వెస్టిండీస్ ఇంగ్లాండ్ ముందు పసికోనగా మారిపోయింది. ఇక దక్షిణ ఆఫ్రికా తో స్వల్ప తేడాతో మాత్రమే ఇంగ్లీష్ టీం ఓడింది. ఇక చివరి మ్యాచ్ లో భారీ తేడాతో కలిస్తేనే సెమీస్ అవకాశాలు ఉంటాయని తెలిసిన ఇంగ్లాండ్ ఏమాత్రం భయపడలేదు. యూఎస్ఏ పై అమాంతం విరుచుకుపడింది. అప్పటివరకు వరల్డ్ కప్ లో మెరుగైన ప్రదర్శన చేసిన అమెరికా బట్లర్ దూకుడుకు కుదేలైంది. ఇక మరోసారి ఇటువంటి సీన్ రిపీట్ కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: