ఓరి నాయనో.. ఇలాంటి ఫోటో దిగాలంటే.. గుండె ధైర్యం కావాలి భయ్యా?

praveen
సాధారణంగా అడవుల్లో ఉండే క్రూర మృగాలలో అటు పులి కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. అడవికి రారాజు అయినా సింహం బాహుబలి లాంటిది అయితే ఇక అటు పులి బల్లాలదేవుడు లాగా బలం కలిగి ఉంటుంది.. ఇక పులి వేటాడే తీరు అయితే ప్రతి ఒక్కరికి కూడా వెన్నులో వణుకు పుట్టిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పులికి సంబంధించిన వీడియోలు ఇప్పటివరకు సోషల్ మీడియాలో చాలానే వెలుగులోకి వచ్చాయి. పులి జీవన శైలి ఎలా ఉంటుంది ఇక ఆహారాన్ని ఎలా సంపాదించుకుంటుంది అన్న విషయాలను ఎంతోమంది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడితే అవి నిమిషాల వ్యవధిలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి.

 ఇలా జంతువులను మనుషులను అత్యంత క్రూరంగా చంపితినే పులుల విషయంలో ఇటీవల కాలంలో మనుషుల్లో ఉండే భయం మొత్తం తగ్గిపోతుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే ముఖ్యంగా సోషల్ మీడియా పిచ్చి కొంతమందిలో పిక్స్ కి వెళ్ళిపోతుంది అని అర్థమవుతుంది. ఎందుకంటే పెంపుడు జంతువులుగా ఏకంగా ప్రమాదకరమైన పూలులను పెంచుకుంటూ ఉండటం నేటి రోజుల్లో చూస్తున్నాం  అని చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

 ఇక ఈ వైరల్ గా మారిపోయిన వీడియోలో పులితో సరదాగా ఒక యువతి ఫోటోలు తీసుకుంటూ ఉండడం గమనార్హం. ఒక యువతి ఒక గార్డెన్ లో పడుకొని ఉండవుగా ఏకంగా ఆ యువతిపై పులి పడుకొని ఉంది. ఇక అలాగే ఫోటోలకి ఫోజులు ఇచ్చింది అని చెప్పాలి. ఇక ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉండగా ఇది చూసిన ఎంతోమంది నెటిజెన్లు  అవాక్కవుతున్నారు అని చెప్పాలి. ఇలాంటి ఫోటో దిగాలంటే నిజంగా ధైర్యం కావాలి భయ్యా అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు. ఎంతోమంది నెటిజన్లు ఇక పులితో ఇంత దగ్గరగా ఇంత సరదాగా ఉన్న ఆమె గట్స్ చూసి అందరూ షాక్ అవుతున్నారు.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: