అదే జరిగితే. ఇండియా కప్ కొట్టడం కష్టమే : షేన్ వాట్సన్

praveen
గత కొంతకాలం నుంచి భారత కీలక బౌలర్ బుమ్రా గురించి చర్చ జరుగుతూ ఉంది. మొన్నటి వరకు బుమ్రా భారత జట్టులోకి వస్తే ఇక టీమిండియా బౌలింగ్ విభాగం ఎంతో పటిష్టంగా మారుతుంది అంటూ ఎంతో మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. వెన్నునొప్పి గాయం నుంచి కోలుకున్న బుమ్రా చివరికి టీం ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే బాగా రాణించాడు అని చెప్పాలి. కానీ బుమ్రా వచ్చాడు అన్న ఆనందం ప్రేక్షకులకు ఎక్కువ రోజులు మిగలలేదు. మళ్లీ {{RelevantDataTitle}}