దినేష్, హార్దిక్ లకు షాక్.. జట్టులో దక్కని చోటు?

praveen
ప్రస్తుతం క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ వినూత్నమైన ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సీనియర్ ఆటగాళ్లతో పాటు అప్పుడప్పుడు అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇవ్వాలని ఆశగా ఎదురు చూస్తున్న యువ ఆటగాళ్లు కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో  ఎంతో అద్భుతంగా రాణిస్తున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఐపీఎల్లో రాణిస్తున్న ఎంతో మంది ఆటగాళ్లు టీమిండియాలో చోటు దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. అయితే ఇటీవలే అద్భుతం గా రాణిస్తున్న సీనియర్ ఆటగాళ్లు అటు హార్దిక్ పాండ్యా దినేష్ కార్తీక్ కూడా ఒకరు అనే విషయం తెలిసిందే.

 కొంతకాలం నుంచి ఫామ్ లేమి కారణంగా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న ఈ ఇద్దరు ఆటగాళ్లు ఇక ఇప్పుడు మాత్రం ఇండియన్ ప్రీమియర్ లీగ్ అదరగొడుతున్నారు అని చెప్పాలి   ప్రస్తుత ఐపీఎల్ ముగియగానే ఐసీసీ మెగా ఈవెంట్ లో వినోదం పంచబోతున్నారు అన్న విషయం తెలిసిందే.  ఆసియా కప్, టి20 ప్రపంచకప్ రూపంలో అందర్నీ కూడా  మెగా టోర్నీలూ ఆకర్షించ పోతున్నాయి అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతో మంది యువ ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకున్న నేపథ్యంలో ఎవరికీ టీమిండియాలో అవకాశం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఇటీవల  ఇదే విషయంపై స్పందించిన వసీం జాఫర్  తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఐసీసీ మెగా టోర్నీలో ఆడబోయే యువ ఆటగాళ్లు గురించి స్పందించాడు. ఈ క్రమంలోనే దినేష్ కార్తీక్ తో పాటు హార్దిక్ పాండ్యా కూడా తన తుది జట్టులో అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం. కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో అటు హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ సక్సెస్ అవడమే కాదు భారీగా పరుగులు చేసి సత్తా చాటాడు. ఇక మరోవైపు అటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లో కొనసాగుతున్న దినేష్ కార్తీక్, స్టార్ ఆల్రౌండర్గా పేరు సంపాదించుకున్న దినేష్ కార్తిక్ కు కూడా చోటు దక్కకపోవడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: