రస్సెల్ అరుదైన రికార్డ్.. ఐపీఎల్ లోనే ఏకైక ప్లేయర్?

praveen
బీసీసీఐ ప్రతియేడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సౌత్ ఆఫ్రికా క్రికెటర్లకు ఎప్పుడు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. పవర్ఫుల్ కి హిట్టింగ్ కు మారుపేరైన సౌత్ ఆఫ్రికా క్రికెటర్లు ఎంతో మంది ఇప్పటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడి బాగా గుర్తింపు సంపాదించుకున్న వారు ఉన్నారు. ఇలా గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఆండ్రూ రస్సెల్ కూడా ఒకరు అనే విషయం తెలిసిందే. ఒక్కసారి రస్సెల్ క్రీజ్లో కుదురుకున్నాడంటే చాలు విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడుతూ ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉంటాడు.


 భారీ సిక్సర్లు ఫోర్లు కొడుతూ తిరుగులేదు అని నిరూపిస్తూ ఉంటాడు. ఇప్పటివరకు ఎన్నో సార్లు ఆండ్రూ వసూల్ అద్భుతంగా రాణించి జట్టును ఒంటిచేత్తో విజయాన్ని అందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కేవలం బ్యాటింగ్ లోనే కాదు అటు బౌలింగ్ లో కూడా కీలక సమయంలో వికెట్లు పడగోడుతూ ఉంటాడు  ఆండ్రూ రస్సెల్. అద్భుతమైన బౌలింగ్తో అదరగొడుతు ఉంటాడు. ఇలా ఇప్పటివరకు బ్యాటింగ్ బౌలింగ్లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అలాంటి ఆండ్రూ రస్సెల్ ఇటీవలే ఒక అరుదైన రికార్డును సాధించాడు.


 ఇటీవలే కోల్ కతా నైట్ రైడర్స్  గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఈ మ్యాచ్లో భాగంగా రస్సెల్  అద్భుతంగా ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే అరుదైన రికార్డును సాధించాడు. 20 ఓవర్  బౌలింగ్ చేసిన ఆండ్రూ రస్సెల్ నాలుగు వికెట్లు తీయడమె కాదు కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే స్పెల్ ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన ఏకైక ఫేస్ పౌడర్ గా నిలిచాడు ఆండ్రూ రస్సెల్. 20 ఓవర్ లో తొలి రెండు చివరి రెండు బంతుల్లో వికెట్లు తీసిన రస్సెల్ మధ్యలోని రెండు బంతుల్లో కలిపి ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: