ఒత్తిడిలో కోహ్లీ.. దుమ్ములేపుతాడు : పాక్ క్రికెటర్

praveen
ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మ్యాచ్ రేపే జరగబోతుంది. వరల్డ్ కప్ లో ప్రతి సారి కూడా హై వోల్టేజ్ మ్యాచ్ గా పేరు తెచ్చుకుంటున్న మ్యాచ్ రేపు ప్రారంభం కానుంది.  చిరకాల ప్రత్యర్థులు గా కొనసాగుతున్న పాకిస్తాన్ భారత్ మధ్య రేపు టి20 వరల్డ్ కప్ లో భాగంగా మొదటి మ్యాచ్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎవరు ఎలా రాణించ బోతున్నారు అనేదానిపై ప్రస్తుతం ఎంతో మంది మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు భారత అభిమానులు టీమిండియాకు సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడితే పాకిస్తాన్ దేశీయులు ఆదేశ జట్టు కి సపోర్ట్ చేస్తూ మెసేజ్ పెడుతున్నారు.

 ఇక మరికొంతమంది అందరిలోనూ టెన్షన్ పోగొట్టుకోవడానికి వివిధ రకాల పోస్టులు పెడుతున్నారు  అయితే రేపు జరగబోయే మ్యాచ్ లో ఎవరెవరు ఎలా రాణించ బోతున్నారు అనే దానిపై మాత్రం ప్రస్తుతం ఓ రేంజిలో అంచనాలు పెరిగిపోతున్నాయి ముఖ్యంగా టీమ్ ఇండియా కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లీ ఎలా రాణిస్తాడు..  పాకిస్తాన్ పై విరుచుకు పడతాడా అన్నదానిపై కూడా అంచనాలు పెంచుకొంటున్నారు అభిమానంనులు  అయితే విరాట్ కోహ్లీ ఆటతీరుపై ఇటీవలే పాకిస్తాన్ పేసర్ మహమ్మద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గణాంకాలను ఒక్కసారి పరిశీలిస్తే అతడు ఎన్నో ఏళ్లుగా ఎంత అద్భుతంగా రాణిస్తున్నాడు అన్నది అర్ధమవుతుంది అయితే తనకు కోహ్లీ ఆటతీరు అంటే ఎంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు పాకిస్తాన్ నేను కోహ్లీని లేని ఇష్టపడటానికి ఒకే ఒక కారణం ఉంది అంటూ తెలిపాడు. విరాట్ కోహ్లీ ఒత్తిడిని ఎంతో అద్భుతంగా ఆడతాడు.తాను కోహ్లీ ఇష్టపడటానికి ఇది కూడా ఒక కారణం అంటూ తెలిపాడు. ఎంత ఒత్తిడి ఉంటే అంత అద్భుతంగా విరాట్ కోహ్లీ రాణిస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు పాకిస్తాన్ బోర్డర్ మహమ్మద్ అమీర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: