గౌరీపూజలో అంతరార్థం ?

Durga
వివాహానికి ముందు ప్రతీ వధువూ తప్పక ఆచరించేది ‘‘ గౌరీపూజ’’ . ఈ గౌరీపూజలో పెళ్లి కూతు అమ్మవారి అష్టోత్తర నామాలను పఠిస్తూ పసుపు, కుంకుమ, పూలతో గౌరమ్మకు అర్చన చేస్తూ ‘‘ అమ్మలగన్న అమ్మా ముగ్గురమ్మల మూలపుటమ్మా... గౌరమ్మా నా వివాహా జీవితం మూడు పూలు ఆరు కాయలు వలే ’’ ఆనందంగా సాగాలి. నా మాంగల్యం పది కాలాపాటు చల్లగా ఉండాలమ్మా అందుకు నీ అనుగ్రహం, ఆశీర్వాదం నాకు ప్రసాదించు తల్లీ’’ అని వధువు మౌనంగా మదిలోనే గౌరమ్మను ప్రార్థింస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: