దీపారాధన ఏ దిక్కు చేస్తే ఏ ఫలితం

Durga
 -దీపారధన తూర్పు దిక్కుగా చేస్తే సర్వ గ్రహబాధలు, సర్వదు:ఖములు నశించును.  -ఉత్తర దిక్కుగా చేసినట్లయితే సిరిసంపదలు వృద్ది అగును.  -పడమర దిక్కుగా చేసినట్లయితే ఋణబాదలు తీరును.  -దక్షిణ దిక్కుగా చేసినట్లయితే దు:ఖము, అపశకునము కలుగును, కనుక ఎటువంటి పరిస్థితుల్లోను ధక్షిణ దిక్కుగా దీపారాధన చేయకూడదు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: