శివ ధనస్సు గురించి తప్పక తెలుసుకోవల్సిన సత్యాలు

Suma Kallamadi
శివుడు, శివం ఇలా ఈ పదాలు ఎన్నో ఉన్నాయి. అయితే శివుడు గురించి చెప్పడానికి ఎంతో ఉంది. శివుడు కి ప్రత్యేకం గా శివ రాత్రి రోజు ఎన్నో చోట్ల ఎన్నో సంబరాలు ఉంటాయి. మరి ఇవన్నీ తెలిసిన విషయాలే కానీ శివుడి మహిమ గురించి శివుడి ప్రత్యేకత ఉంది. అయితే మరి శివుడి గురించి ఇంకా తెలియలేనివి తెలుసుకోండి. 
 
 
సత్వ, తమో, రజ గుణాలు అంటని దేవుడు శివుడు. నామస్మరణ తో చల్లగా ఉంటాడు మానవుడు. వేదాల లో రుద్రునిగా వ్యవహరించాడు శివుడు. శైవం, వైష్ణవం, శాక్తేయం వారు శివుడిని ఎక్కువ గా కొలిచి పూజలు చేస్తారు శివుడికి. వందే శంభు ఉమాపతిం, వందే పన్నగ భూషణం ఇలా పలు శ్లోకాల తో మహా శివుడిని కొలవడం మహా పుణ్యం. వందే జగత్కారణం, వందే వందే శశిధరం అంటూ ఒక్క దండం పెడితే ఎంతో పుణ్యం కలుగుతుంది అని ఎందరో భక్తుల నమ్మకం.
 
 
శివధనస్సు పరమ శివుణి ఆయుధం. దక్షుణి యజ్ఞం ని సర్వ నాశనం చేసాడు శివుడు ఈ శివ ధనస్సు తో. ఆ తరువాత ఈ శివ ధనస్సు కోసం దేవతలు వెళ్ళి ఈ శివ ధనస్సు ని అడిగారు. శివుడి ని మెప్పించి అడిగేసారు. ఆ తరువాత మిధిలా రాజు అయిన దేవరాతుడి కి ఈ శివ ధనస్సు ని ఇచ్చేసారు. దానిని ఇచ్చేసిన తరువాత దానిని పినాకము అని పిలవడం జరగనుంది. 
 
 
ఇది మాత్రమే కాకుండా బాల్యం లో సీతా దేవి తోటి వారితో ఆడుకుంటుండగా ఆట మధ్య లో శివ ధనస్సు ని తీసి పెట్టడం జరుగుతుంది. ఇది గమనించిన తండ్రి శివ ధనస్సు విరిచే రాజుకే సీతా దేవి ని ఇచ్చి పెళ్ళి చెయ్యాలని నిర్ణయించు కున్నాడు. అందుకే స్వయంవరం పెడతాడు. ఇలా రాముడు విరిచి సీతని సొంతం చేసుకుంటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: