వేదాన్ని ఏవిధంగా చదవాలి ?

Durga
వేద పఠనమంటే మామూలు పుస్తకాలను చదవడం లాంటిది కాదు. ఒక క్రమపద్దతిలో మాత్రమే వేదపఠనం కొనసాగాలి. వేదాంగాలుగా చెప్పబడే శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిష్యం అనే ఈ ఆరు అంశాలను క్షుణ్ణంగా తెలసుకోగలిగినవారే వేధపఠనం చేసి, దానిని అర్థం చేసుకోగలుగుతారు. వేదములు స్వర పరధానములు. అటువంటి వేదములను గురువులవద్ద అభ్యసించాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: