పంచాంగం : 04.04.17

gsr
శ్రీహేవళంబి నామ సంవత్సరం 
ఉత్తరాయణం
వసంత ఋతువు
చైత్ర మాసం
మంగళవారం
తిథి శు.అష్టమి ప.3.39 వరకు
తదుపరి నవమి
నక్షత్రం పునర్వసు రా.2.26 వరకు
వర్జ్యం ప.3.36 నుంచి 5.07 వరకు
దుర్ముహూర్తం ఉ.8.23 నుంచి 9.11 వరకు
తదుపరి రా.10.52 నుంచి 11.39 వరకు
రాహుకాలం ప.3.00 నుంచి 4.30 వరకు
యమగండం ఉ.9.00 నుంచి 10.30 వరకు



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: