సరస్వతిని ‘‘శారద’’ అని ఎందుకు అంటారు ?

Durga
  చదువుల తల్లి సరస్వతి ‘‘ శారద’’ గానే సార్ధకనామ ధారిణి, శారది భవా శారదా. శరత్కాలముల్ అశ్వీయుజ మానమున ఇలా  నక్షత్రము రోజున సరస్వతి జన్మించింది.  కావున ఆనాడునక్షత్రము రోజున సరస్వతి పూజించు శిష్ఠసంప్రాదాయము. అందుచే సరస్వతిని శారద అంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: