ఈ భంగిమళ్లో శృంగారం చేస్తే ఆ మజానే వేరు..!!

Edari Rama Krishna
రతిక్రీడలో ఆచరించాలంటే 64 భంగిమలున్నాయి. రతిక్రీడ అంటే చాలామంది ఇద్దరు స్త్రీ పురుషులు ఇష్టం వచ్చినట్లు తమ శరీరాలను అన్వేషించేయటమనే భావిస్తారు. అయితే చక్కటి భంగిమలతో సెక్స్ చేస్తే అది తృప్తిగా వుండటమే కాక, శరీరానికి ప్రయోజనకారిగా కూడా వుంటుంది. రతి క్రీడలో మీకు ఆహ్లాదంగా వుండటానికిగాను సరైన వాతావరణం అంటే చక్కని బెడ్, సువాసనలు, మంచి సరసం చేస్తే బాగుంటుంది.  ఇరువురికి ఇష్టమై రతి చేసేటపుడు ఏ భంగిమ అత్యుత్తమమైనది అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే, ఇదే అంశంపై నిపుణులను సంప్రదిస్తే వారు చెపుతున్న సమాధానం ఒక్కటే. రతి క్రీడలో ఇద్దరికీ నచ్చిన భంగిమే అత్యుత్తమ భంగిమ అని అంటున్నారు.


ఈ రకమైన భంగిమల్లో సెక్స్ లో పాల్గొంటే మంచింది..!!


వివాహమైన అనంతరం భార్యా భర్తల మధ్య కాస్త సిగ్గూ బిడియం వంటివి చోటు చేసుకుంటుంది. ఒక వేళ ప్రేమ వివాహమైతే ఇరువురి మధ్య కాస్తే చనువు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారి దాంపత్యం చాలా ఫ్రీగా ఉంటుంది.

ఇరువురికి బరువు ఎక్కువగా వుంటే.....ఆమె వెల్లకిలా పడుకోవడం, తేలికగా మోకాళ్ళను వంచడం చేయాలి. మీరు ఆమె కాళ్ళ మధ్య నిలబడి అంగ ప్రవేశానికి సిద్ధం కావాలి. లేదా వీరికి మరో భంగిమ అంటే, డాగీ స్టైల్ లో వెనుకనుండి చేయాలి. ఇది ఇద్దరికి సుఖంగాను ఆనందంగాను వుంటుంది.

 
మీ బరువు సాధారణంగా వుంటే, ఆమె నిలబడినపుడు ఆమె కాలును ఛాతీ స్ధాయికి లేదా ఎంతవరకు వస్తే అంతవరకు పైకి ఎత్తండి. ఇక మెల్లగా ఆమెవైపు జరిగి కాలు పైకి ఎత్తుతూ అంగప్రవేశం చేయండి. ఆమెకు సపోర్ట్ గా వెనుక బెడ్ లేదా టేబుల్ వంటివి వుంచండి. ఆమె కాళ్ళు సీలింగ్ వైపుగా వుండి మీ పై ఆనాలి. దీనినే బటర్ ఫ్లై పొజిషన్ అని కూడా అంటారు.
 
ఇక ఇద్దరూ ఎత్తు విషయంలో సమానంగా లేకుంటే...స్పూన్ పొజిషన్ సూచించదగినది. ఇద్దరూ ఒక పక్కకు కూర్చోవడం మీరు ఆమె వెనుకగా కూర్చోవాలి. సాధారణంగా ఇది చిన్నపాటి కదలికలతో ఇద్దరికి ఆనందంగా వుంటుంది. బెడ్ లో కఠినమైన నిబంధనలేవీ లేవని గుర్తుంచుకోండి. అయితే, పార్టనర్ సౌకర్యం, ప్రేమ, పొందే ఆనందం ముఖ్యమైనవి.

ఆమె బరువు తక్కువగా వుండి మీరు బరువెక్కువుంటే, మీరుమోకాళ్ళు మడిచి వెనక్కి ఏదైనా సపోర్టుతో కూర్చోవడం, ఆమె తన మోకాళ్ళతో వంగి మీపై వాలడం చేయాలి. దీనినే రివర్స్ కౌ గర్ల్ పొజిషన్ గా చెపుతారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: