క్రికెట్ చరిత్రలో.. భారీ సిక్సర్.. వీడియో వైరల్?

praveen
ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగానే సాగుతుంది. ఈ క్రమంలోనే నాసిరకం పిచ్ లపై ఎంతో మంది బ్యాట్స్మెన్లు పరుగుల వరద పారిస్తూ ఉన్నారు అని చెప్పాలి.  ఇక భారీగా పరుగులు చేస్తూ ఎన్నో రికార్డులను కూడా సాధిస్తూ ఉన్నారు. ఇకపోతే ఇటీవల వెస్టిండీస్ టి20 కెప్టెన్ రోవ్ మన్ పావెల్ సైతం తన బ్యాటింగ్తో విధ్వంసం సృష్టించాడు. అంతేకాదు క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద సిక్సర్ ను  కూడా కొట్టి ప్రస్తుతం వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు అని చెప్పాలి.

 పాకిస్తాన్ సూపర్ లీగ్ లో భాగంగా రోమన్ పావెల్ షిఫావర్ జల్మీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ లీగ్ లో భాగంగా ఇటీవల ఎక్కువ క్వేట్ట గ్లాడియేటర్స్ తో షిఫావర్ జల్మీ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ లో రోమన్ పావెల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 18 బంతుల్లోనే మూడు ఫ్లోర్లు రెండు సిక్సర్లతో 35 పరుగులు చేసి అజయంగా నిలిచాడు అని చెప్పాలి. ఇక అతని ఇన్నింగ్స్ లో ఒక భారీ సిక్సర్ కూడా ఉండడం గమనార్హం. ఏకంగా 116 మీటర్ల భారీ సిక్సర్ బాధాడు రోవ్ మన్ పావెల్.

 షాఫవర్ జల్మీ ఇన్నింగ్స్ సమయంలో 15వ ఓవర్ ను మహమ్మద్ నవాజ్ వేశాడు. ఈ క్రమంలోనే అతను వేసిన తొలి బంతిని రోవ్ మన్ పావెల్ సిక్సర్ గా మలిచాడు. ఇక అతను కొట్టిన బంతి ఏకంగా స్టేడియం బయట వెళ్లి పడింది అని చెప్పాలి. ఇక అతను కొట్టిన భారీ సిక్సర్ తో బౌలర్ నవాజ్ కు మైండ్ బ్లాక్ అయింది అని చెప్పాలి. ఇక రోవ్ మన్ పావెల్ కొట్టిన భారీ సిక్సర్ పాకిస్తాన్ సూపర్ లీగ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ సిక్సర్ గా నిలిచింది అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో మాత్రం షిఫావర్ జల్మి జట్టు 8 వికెట్ల తేడాతో పరాజయం  పాలు కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: