ఎన్నారై మోస‌గాళ్ల‌కు మైండ్ బ్లాంక్‌...ఈ బిల్లు అమ‌లులోకి వ‌స్తే...

Pradhyumna
``అగ్ర‌రాజ్యం అమెరికా సంబంధం.. అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది... కూతురు విదేశాల్లో ఉంటుందంటే మా గౌరవమూ పెరుగుతుంది``అనే ఆలోచనలు ఒకప్పుడు బాగానే ఉండేవి. కానీ ఇదే ఆలోచన ఇటీవ‌ల‌ ఎంతోమంది అమ్మాయిల జీవితాలను బుగ్గిపాలు చేస్తోంది. ఎన్నో కలలతో కన్నబిడ్డ పెళ్లి చేసి పంపిన తల్లిదండ్రులకు కన్నీళ్లు పెట్టిస్తున్నది. ఇటీవల {{RelevantDataTitle}}