ముగిసిన ఉప పోరు-రాష్ర్టపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల

ముగిసిన ఉప పోరు-రాష్ర్టపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల హైదరాబాద్: ఇటు రాష్ర్టంలోని 18 అసెంబ్లీ స్థానాలకు, ఒక పార్లమెంటుకు ఎన్నికలు ముగిసాయి. అటు రాష్ర్టపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ను విడుదల చేసింది. రాష్ర్టపతి ఎన్నికకు ఈ నెల 16న నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నది. నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 30న చివరి రోజు. రాష్ర్టపతి ఎన్నిక వచ్చే నెల 19న ఉంటోంది. ఓట్ల లెఖ్కింపు జులై 22న ఉంటోంది. తదనంతరం రాష్ర్టపతి ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: