ఒక తల ఇవ్వకపోతే... పది తలలు తెస్తాం!

Chowdary Sirisha
భారత సైనికుల పట్ల పాకిస్థాన అనుసరిస్తున్న వైఖరిపై బీజేపీ సీనియర్ నేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ తీవ్రంగా స్పందించారు. భారత సరిహద్దుల్లోకి చొరబడి కాపలా కాస్తున్న వీర జవాను లాన్స్ నాయక్ హేమరాజ్ సింగ్ తలను పాకిస్థాన్ ఇవ్వకపోతే... తాము పది తలలు నరికి తీసుకువస్తామని సుష్మా స్వరాజ్ పాకిస్థాన్ ను హెచ్చరించారు. మధుర సమీపంలోని లాన్స్ నాయక్ హేమరాజ్ గ్రామానికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. ఇప్పటికైనా కేంద్రం ప్రభుత్వం పాకిస్థాన్ పట్ల కఠినంగా వ్యవహరించాలని సుష్మా డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: