ఇప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా గూగుల్ లో దొరికిపోతున్నది. గూగుల్ మ్యాప్స్ సైతం ప్రతి విషయాన్నీ రికార్ట్ చేస్తున్నాయి. గూగుల్ కు సంబంధించిన కొన్ని స్ట్రీట్ వ్యూ కెమెరాలు నిత్యం ప్రతి సిటీలో తిరుగుతున్నాయి. ప్రతి చోట ఎలాట్ చేస్తున్నారు. అలా ఆ కెమెరాలను ఎలాట్ చేయడం వలన ఆయా ప్లేస్ లను గుర్తించేందుకు ఈజీగా ఉంటుంది. అందుకే అక్కడక్కడా అలాంటి కెమెరాలు ఏర్పాటు చేస్తుంటారు.
ఇందులో భాగంగానే తైవాన్ లోని శాంటియాన్ స్ట్రీట్ వ్యూ వద్ద కూడా గూగుల్ స్ట్రీట్ వ్యూ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే, అదే ఏరియాలో ఓ పార్క్ ఉన్నది. ఆ పార్క్ లో ఓ జంట ఎవరూ చూడటం లేదు కదా అని అని చెప్పి శృంగారంలోకి దిగిపోయింది. అలా శృంగారంలో ఎంజాయ్ చేస్తున్న ఆ జంటను గూగుల్ స్ట్రీట్ వ్యూ క్లిక్ చేసింది. దాన్ని ఆ ప్లేస్ లో ఫిక్స్ చేసింది. పాపం ఆ కెమెరాకు ఏం తెలుసు.. తీయచ్చో తీయకూడదో అని..
ఎంచక్కా ఫోటో తీసేసింది. దాన్ని గూగుల్ మ్యాప్ లో ఫిక్స్ చేసింది. ఇప్పుడు ఎవరైనా సరే గూగుల్ మ్యాప్ లోకి వెళ్లి తైవాన్ లో ఉన్న శాంటియాగో స్ట్రీట్ అని టైపు చేస్తే.. వారికీ శృంగారంలో మునిగితేలుతున్న ఆ జంట ఫోటో కనిపిస్తోంది. ఆ ఫోటోను చూసేందుకు ఇప్పుటు ప్రతి ఒక్కరు ఆ స్ట్రీట్ గురించిన సమాచారం వెతుకుతున్నారు. గూగుల్ స్ట్రీట్ వ్యూ పుణ్యమా అని ఆ జంట అంతర్జాతీయంగా పాపులర్ అయ్యింది.
పాపులర్ అయితే సరే.. కానీ, ఇలా గూగుల్ లో స్టీట్ వ్యూలో ఫిక్స్ అయితే, జీవితాంతం ఆ జంటను చూసి ట్రోల్ చేస్తూనే ఉంటారు కదా. పోనీలే ఏమౌతుంది ఇప్పుడు.. అక్కడ శృంగారం అన్నది షరా మాములే కదా. శృంగారంలో మునిగిలేతేలిపోయే వ్యక్తులకు ఇదేమంత పెద్ద విషయం కాదు. ఒక్కసారి గుర్తింపు వచ్చింది అంటే ఫేమ్ అవుతారు. అలా ఒక్కసారి ఫేమ్ అయితే చాలు అన్ని అవే సర్దుకుంటాయి. అంతకంటే కావాల్సింది ఏముంది చెప్పండి.