స్పెయిన్ కి సరికొత్త జల సంక్షోభం..?

Pulgam Srinivas
వర్షా కాలం వచ్చింది చా లు ప్రపంచ వ్యాప్తంగా అనే క ప్రాంతా ల్లో వర్షాల కారణం గా లో తట్టు ప్రాంతా లు మునిగి పోతూ ఉంటాయి . అందుకు మన భారత దేశం కూడా ఉదాహరణగా నిలుస్తుంది. భారత దేశం లోని అనేక ప్రాంతాలు వర్షా కాలంలో పెద్ద ఎత్తున వర్షాలు కురిసిన సందర్భం లో లో తట్టు ప్రాంతాలు మునిగి పోవడం ఆ సందర్భంగా అనేక లో తట్టు ప్రాంతాల్లో ఉన్న జనాభా అనేక ఇబ్బందులను ఎదుర్కోవడం , వర్షాలు భారీగా కురవడం వల్ల విద్యుత్ సమస్యలు ఏర్పడడం , అక్కడ ఉన్న ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. దానితో ప్రభుత్వాలు వారిని ఆదుకోవడం కోసం కొన్ని కార్యక్రమాలను చేయడం చేస్తూ ఉంటుంది.


ఇక మరి కొన్ని సందర్భా లలో తుఫాన్ హెచ్చరికలను ముందే జారీ చేసి లో తట్టు ప్రాంతాల్లో ఉన్న జనాభాను వేరే ప్రాంతానికి తరలిస్తూ ఉంటారు. ఇకపోతే స్పెయిన్ కి కూడా ఇలాంటి పరిస్థితులు అనేక సందర్భాలలో ఎదురయ్యాయి. ఇక స్పెయిన్ దేశం ఇలా తమ దేశానికి ఎప్పుడు వరదలు రావడం , లో తట్టు ప్రాంతాలు మునిగి పోతూ ఉండడంతో వారు ఇదంతా కూడా నదులకు అడ్డుగా ప్రాజెక్టులు కట్టడం వల్ల జరుగుతుంది అనే ఉద్దేశానికి వచ్చారు. స్పెయిన్ ప్రభుత్వం  సహజ సిద్ధంగా ప్రవహించే నదులకు ఆరకట్టలు కట్టడం ద్వారానే పెద్ద ఎత్తున లో తట్టు ప్రాంతాలు మునిగి పోతున్నాయి అనే ఉద్దేశానికి వచ్చి 2021  నుండి 2023 సంవత్సరాల మధ్య కాలంలో ఎకంగా 256 ఆనకట్టలను కూల్చేశారు. అలా వారు ఆనకట్టలను కూల్చేసిన కూడా వరదలు తగ్గకపోవడం , లో తట్టు ప్రాంతాలు మునిగిపోతూ ఉన్నాయి. దీనితో అనేక మంది దీనిపై అనేక రకాలుగా స్పందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: