
చంద్రబాబు: ప్రైవసీ కోరుకుంటున్నారా.. అందుకే అలా..?
అదే సందర్భంలో చంద్రబాబు విదేశాలలో దిగితే అంతకంటే ఎక్కువగా ఘన స్వాగతం అమెరికాలో జరుగుతుంది. కానీ ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రైవసీ కోరుకుంటూ ఎవర్ని కలవకూడదనుకున్నారో ఏమో.. లేకపోతే ఏంటనే విషయం తెలియదు కానీ.. ఎయిర్ పోర్టులో దిగగానే అభిమానులను పలకరిస్తూ ఉంటారు. ఒకవేళ రిసీవ్ చేసుకున్న కూడా కాదనే వ్యక్తిత్వం మనిషి కాదు చంద్రబాబు.. ముఖ్యంగా కార్యకర్తలు, నాయకులకే ప్రియారిటి ఇస్తారు.. ఆ తర్వాత తను రిలాక్స్ అవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు చంద్రబాబు.
ఆ తర్వాత ఎవరిని కలవడానికి వద్దని చెబుతూ ఉంటారు చంద్రబాబు. అట్లాంటిది ఇప్పుడు జగన్ ని రిసీవ్ చేసుకున్నటువంటి దృశ్యాలను చూసి ఒక ఐదు గంటలు లేట్ అయిందని విషయం పైన కూడా చాలా రచ్చ నడిచింది. కానీ చంద్రబాబు నాయుడు దిగినటువంటి ఆ విజువల్స్ గాని , ఆయన ఉన్నటువంటి ఫోటోలు ఎక్కడ చూపించలేదు.. ఎందుకని ప్రశ్న ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారుతోంది. ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు గారికి తను పూర్తిగా ప్రైవసీ కోరుకున్నట్టుగా కనిపిస్తోంది. మరి ఈ వార్తలకు చెక్ పెట్టే విధంగా చంద్రబాబు లేదాలోకేష్ కానీ ఫోటోలు షేర్ చేస్తారేమో చూడాలి.