చంద్రబాబు:ఓడినా..గెలిచినా..పవన్ దే భారం..!

Divya
ఈ ఎన్నికలు టిడిపి అధికార పార్టీ వైసీపీకి మధ్య చాలా కీలకంగా మారనున్నాయి. కూటమిలో భాగంగా టిడిపి జనసేన బిజెపి పార్టీలో పొత్తులో ఉన్నాయి. ఓటు ట్రాన్స్ ఫర్ ,మేనిఫెస్టో టిడిపి పార్టీ కి బాగానే ఉన్న మేనిఫెస్టో విషయంలో బిజెపి దూరంగా ఉండడంతో ఇది పెద్ద ఎత్తున దుమారం రేపింది.. బలవంతంగా బిజెపి పార్టీ కూటమిలో ఉందని వార్తలు కూడా వినిపించాయి. అయితే ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కచ్చితంగా జరుగుతుందా అనే విషయం ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నాక మారిపోయింది.

కూటమిలో మొత్తం టిడిపి క్యాండిడేట్లే  ఉన్నారు.. ముఖ్యంగా అక్కడ జనసేన టిడిపి బిజెపి అని సపరేట్ కాండేట్లు ఎవరూ లేరు.. రియాలిటీ లో కూడా జనసేన అభ్యర్థులను టిడిపి వాళ్ళే పోటీ చేశారు. అలా బీజేపీలో కూడా అందరూ టిడిపి వాళ్ళే పోటీ చేశారు. చాలా రోజులుగా ఒక క్యాంపైన్ నీ పవన్ కళ్యాణ్ నడిపించారు. మోర్ దెన్ టిడిపి పార్టీని వెనుక నుండి మరి నడిపించారు. ఈ క్రెడిట్ అంతా కూడా పవన్ కళ్యాణ్ కి ఇవ్వచ్చు.. ఒకవేళ ఎన్నికలలో రేపు కూటమి గెలిస్తే.. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ చంద్రబాబు అవుతే.. ఒకవేళ ఎన్నికలలో జగన్ గెలిస్తే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ జగన్మోహన్ రెడ్డి అవుతారు.. ఈ విషయం మాత్రం జూన్ 4న తేలుతుంది.

కానీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే పవన్ కళ్యాణ్ కి ఇచ్చేయొచ్చు. ఎన్నికలలో ఇంత ఎక్సైట్మెంట్ రావడానికి సింగిల్ మోస్ట్ రీజన్ పవన్ కళ్యాణ్.. టిడిపి బిజెపిని కూడా కలిపారు.. మొదటి నుంచి వైసీపీ ఓట్లు చీలకూడదు అనే క్యాంపై ని నడిపారు. టిడిపి జనసేన కేడర్ల మధ్య ఒక బిల్డ్ ని క్రియేట్ చేశారు పవన్ కళ్యాణ్. కూటమిలో సఖ్యత లేని చోట మాత్రమే దెబ్బతీసేలా కనిపిస్తోందట. ముఖ్యంగా కమ్మ కాపు కలయిక.. ముఖ్యంగా కాపులకు దళితులకు మధ్య గ్యాప్.. అలాగే కాపులకు శెట్టిబలిజలకు మధ్య గ్యాప్.. అయితే వీళ్ళందరినీ పాలిటిక్స్ కలిపింది. మరి ఇది వర్కౌట్ అవుతుందా కాదా అనే విషయం తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ మొత్తం మేము గెలిచిపోతామని.. దీనికి తగ్గట్టుగా తెలుగుదేశం టీవీ చానల్స్ కూడా ఊదరగొడుతూ ఉంటాయి. ముఖ్యంగా టీవీలు చూసేది కూడా ఆ వర్గాల ఓటర్స్.. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: