ఇద్దరు పీకేలకు జగన్ మార్క్ షాకులు.. సింహం సింగిలైనా కొండంత సైన్యముందిగా!
జగన్ సింగిల్ అయినా ఆయన వెనుక కొండంత సైన్యం ఉందని జగన్ విజయాన్ని ఆపడం మాత్రం ఎవరి తరం కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ 15 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా పాలిటిక్స్ లో ఆయనకు తిరుగులేదనే సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలుపుతో పవన్ కు జగన్ పాలన పవర్ ఏంటో మరోసారి చూపించనున్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
పవన్ కళ్యాణ్, ప్రశాంత్ కిషోర్ వ్యక్తిగత కక్షతో జగన్ ను టార్గెట్ చేస్తున్నారని కూడా సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రజల తీర్పు వైసీపీకే ఫేవర్ గా రాబోతున్నాయని తెలుస్తోంది. ఆత్మసాక్షి చివరి సర్వేలో 115 స్థానాల్లో విజయం సాధించే ఛాన్స్ అయితే ఉంది. ప్రశాంత్ కిషోర్ గతంలో వైసీపీ తరపున పని చేసి ఇప్పుడు టీడీపీ తరపున పని చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
టీడీపీ కోసం ప్రశాంత్ కిషోర్ పని చేస్తుండటం వల్లే ఈ విధంగా కామెంట్లు చేస్తున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. కూటమి గెలవదనే అభిప్రాయం ఉండటం వల్లే ప్రశాంత్ కిషోర్ టీడీపీ తరపున పని చేస్తున్నానని చెప్పడానికి అంగీకరించడం లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ప్రశాంత్ కిషోర్ మాటలకు చేతలకు అస్సలు పొంతన లేదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.