విజయ్ తో పోటీకి సై అంటున్న స్టార్ హీరోయిన్..!

Divya
ఇండస్ట్రీలో నైనా సరే నటీనటులు భారీగా పాపులారిటీ సంపాదించుకున్న తర్వాత వివాహం చేసుకొని సెటిల్ అవ్వాలనుకుంటారు కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం ఇప్పటికి ఏజ్ బార్ అయినా కూడా వివాహం చేసుకోకుండా ఉన్నారు. అయితే వివాహం కాకపోయినా కొంతమంది ఎఫైర్స్ రూమర్లతోనే ఎక్కువగా వైరల్ గా మారుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే హీరోయిన్ ఏకంగా 11 మంది ప్రముఖులతో ఎఫైర్ కూడా నడిపిందట. పెళ్లి కాకుండానే తల్లి అయింది. ప్రస్తుతం ఈమె వయసు 48 సంవత్సరాలు అయినప్పటికీ కూడా పలు సినిమాలలో నటిస్తూనే ఉంది.

ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో కాదు హీరోయిన్ సుస్మితసేన్.. వేమినా మిస్ ఇండియా  1994 పోటీలలో విన్నర్గా గెలిచిన ఈమె అదే ఏడాది మిస్ యూనివర్సిటీ టైటిల్ ని కూడా అందుకున్నది. ఇలాంటి టైటిల్ అందుకున్న మొట్టమొదటి ఇండియన్ లేడీ గా సుస్మిత సేన్ వారి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ వెంటనే మోడల్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది. 1996లో దస్తాక్ అనే చిత్రంతో మొదటిసారి ఈమె ఎంట్రీ ఇచ్చింది. రెండవ చిత్రాన్ని టాలీవుడ్ హీరో నాగార్జునకు జంటగా నటించిన రక్షకుడు అనే చిత్రంలో నటించిన డిజాస్టర్ గా మిగిలిపోయింది.

ఆ తర్వాత పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా నటించింది సుస్మితసేన్. ఇలాంటి సుస్మితాసేన్ ఎఫైర్ లిస్ట్ చూస్తే అందరూ ఆశ్చర్య పోవాల్సిందే చాలామంది పలు రంగాలకు చెందిన ప్రముఖులతో ఏమి ఎఫైర్ నడిపినట్టుగా ఇప్పటికీ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ తో కొన్నేళ్లు డేటింగ్ చేసింది. ఆ తర్వాత రణదీప్ హూడ, ఇంతియాజ్ కత్రి,.. వీరే కాకుండా చాలామంది ప్రముఖులతో కూడా ఇమే అఫైర్ నడిపింది. ఇటీవలే లలిత్ మోడీతో కూడా తన రిలేషన్ ని అధికారికంగా సుస్మితాసేన్ వెల్లడించిన మళ్లీ కొన్ని రోజులకి విడిపోయారు.

గతంలో మోడల్ రోహ్మల్ శాల్ తో ఎఫైర్ ఉన్నట్టుగా మొహమాటం లేకుండా తెలియజేసింది అతని వివాహం చేసుకుంటారని వార్తలు కూడా వినిపించాయి. అయితే కొన్ని కారణాల చేత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఆబంధాన్ని కూడా ఎక్కువ రోజులు కొనసాగించలేదు. సుస్మితసేన్ వివాహం కాకుండానే తల్లి అయిందని విషయం అందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే 2000 సంవత్సరంలో ఈమె ఒక ఆరు నెలల పాపను దత్తకు తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఆమె పేరు రీనేసేన్ అని పెట్టింది. మళ్లీ పది సంవత్సరాలకు ఆలీషా అనే ఒక పాపను కూడా దత్తకు తీసుకుంది సుస్మితాసేన్. అయితే ఎఫైర్లతో పాపులారిటీ అయిన ఈమె పిల్లలని దత్తకు తీసుకోవడంలో మాత్రం మంచి మనసు చాటుకుంది.. గడిచిన కొన్ని నెలల క్రితం సుస్మితాసేన్ కు గుండెపోటు వచ్చినట్టుగా తెలియజేసింది. ఈ మధ్యకాలంలో పలు రకాల వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: