తెలుగుదేశం అభ్యర్థుల తొలిజాబితా ఇదే!

Chakravarthi Kalyan
తెలుగు దేశం తన అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. 94 మందితో తొలి జాబితా ఇచ్చింది.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా తెదేపా అభ్యర్ధులు
ఇచ్ఛాపురం- బెందాళం అశోక్‌
టెక్కలి- అచ్చెన్నాయుడు
ఆమదాలవలస- కూన రవికుమార్‌
రాజాం- కొండ్రు మురళి
ఉమ్మడి విజయ నగరం జిల్లా తెదేపా అభ్యర్ధులు
కురుపాం- జగదీశ్వరి
పార్వతీపురం- విజయ్‌ బోనెల
సాలూరు- గుమ్మడి సంధ్యారాణి
బొబ్బిలి- బేబీ నాయన
గజపతినగరం- కొండపల్లి శ్రీనివాస్‌
విజయనగరం- అదితి గజపతిరాజు
ఉమ్మడి విశాఖ జిల్లా తెదేపా అభ్యర్ధులు
విశాఖ ఈస్ట్‌- వెలగపూడి రామకృష్ణ
విశాఖ వెస్ట్‌- గణబాబు
అరకు- దొన్ను దొర
పాయకరావుపేట- వంగలపూడి అనిత
నర్సీపట్నం- అయ్యన్నపాత్రుడు
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా తెదేపా అభ్యర్ధులు
పెద్దాపురం- నిమ్మకాయల చినరాజప్ప
అనపర్తి- నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
ముమ్మిడివరం- దాట్ల సుబ్బరాజు
పి.గన్నవరం- రాజేష్‌ మహాసేన
కొత్తపేట- బండారు సత్యనందరావు
మండపేట- వేగుల జోగేశ్వరరావు
రాజమండ్రి సిటీ- ఆదిరెడ్డి వాసు
జగ్గంపేట- జ్యోతుల నెహ్రూ
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తెదేపా అభ్యర్ధులు
ఆచంట- పితాని సత్యనారాయణ
పాలకొల్లు- నిమ్మల రామానాయుడు
ఉండి- మంతెన రామరాజు
తణుకు- ఆరుమిల్లి రాధాకృష్ణ
చింతలపూడి- రోషన్‌
తుని- యనమల దివ్య
ఏలూరు-బడేటి బుజ్జి (రాధాకృష్ణ)
ఉమ్మడి కృష్ణా జిల్లా తెదేపా అభ్యర్ధులు
తిరువూరు-కొలికపూడి శ్రీనివాస్‌
నూజివీడు-కొలుసు పార్థసారథి
గన్నవరం-యార్లగడ్డ వెంకట్రావు
గుడివాడ-వెనిగండ్ల రాము
పెడన-కాగిత కృష్ణప్రసాద్‌
మచిలీపట్నం-కొల్లు రవీంద్ర
పామర్రు-వర్ల కుమారరాజా
విజయవాడ సెంట్రల్‌-బొండా ఉమ
విజయవాడ ఈస్ట్‌-గద్దె రామ్మోహన్‌
నందిగామ-తంగిరాల సౌమ్య
జగ్గయ్యపేట-శ్రీరాం తాతయ్య
ఉమ్మడి గుంటూరు జిల్లా తెదేపా అభ్యర్ధులు
తాడికొండ-తెనాలి శ్రావణ్‌కుమార్‌
మంగళగిరి-నారా లోకేష్‌
పొన్నూరు-ధూళిపాళ్ల నరేంద్ర
వేమూరు-నక్కా ఆనంద్‌బాబు
రేపల్లె-అనగాని సత్యప్రసాద్‌
బాపట్ల-వేగేశన నరేంద్రవర్మ
ప్రత్తిపాడు-బుర్ల రామాంజనేయులు
చిలకలూరిపేట-ప్రత్తిపాటి పుల్లారావు
సత్తెనపల్లి-కన్నా లక్ష్మీనారాయణ
వినుకొండ-జీవీ ఆంజనేయులు
మాచర్ల-జూలకంటి బ్రహ్మారెడ్డి
ఉమ్మడి ప్రకాశం జిల్లా తెదేపా అభ్యర్ధులు
యర్రగొండపాలెం-ఎరిక్సన్‌బాబు
పర్చూరు-ఏలూరి సాంబశివరావు
అద్దంకి-గొట్టిపాటి రవి
సంతనూతలపాడు-బొమ్మాజీ నిరంజన్‌ విజయ్‌కుమార్‌
ఒంగోలు-దామచర్ల జనార్దన్‌
కనిగిరి-ముక్కు ఉగ్రనరసింహారెడ్డి
కొండపి-డోలా బాలవీరాంజనేయస్వామి
ఉమ్మడి నెల్లూరు జిల్లా తెదేపా అభ్యర్ధులు
నెల్లూరు సిటీ-పొంగూరు నారాయణ
గూడూరు-పాశం సునీల్‌కుమార్‌
నెల్లూరు రూరల్‌-కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
కావలి-కావ్య కృష్ణారెడ్డి
సూళ్లూరుపేట-నెలవెల విజయశ్రీ
ఉదయగిరి-కాకర్ల సురేష్‌
ఉమ్మడి కడప జిల్లా తెదేపా అభ్యర్ధులు
కడప-మాధవీరెడ్డి
రాయచోటి-మందిపల్లె రామకృష్ణారెడ్డి
పులివెందుల-మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్‌ రవి)
మైదుకూరు-పుట్టా సుధాకర్‌యాదవ్‌
ఉమ్మడి కర్నూలు జిల్లా తెదేపా అభ్యర్ధులు
ఆళ్లగడ్డ-భూమా అఖిలప్రియ
శ్రీశైలం-బుడ్డా రాజశేఖర్‌రెడ్డి
కర్నూలు-టీజీ భరత్‌
పాణ్యం-గౌరు చరితారెడ్డి
నంద్యాల-ఎన్‌ఎండీ ఫరూక్‌
బనగానపల్లె-బీసీ జనార్దన్‌రెడ్డి
డోన్‌-కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి
పత్తికొండ-కేఈ శ్యాంబాబు
కోడుమూరు-బొగ్గుల దస్తగిరి
ఉమ్మడి అనంతపురం జిల్లా తెదేపా అభ్యర్ధులు
రాయదుర్గం-కాలవ శ్రీనివాసులు
ఉరవకొండ-పయ్యావుల కేశవ్‌
తాడిపత్రి-జేసీ అస్మిత్‌రెడ్డి
శింగనమల-బండారు శ్రావణిశ్రీ
కల్యాణదుర్గం-అమిలినేని సురేంద్రబాబు
రాప్తాడు-పరిటాల సునీత
మడకశిర-ఎం.ఇ.సునీల్‌కుమార్‌
పెనుకొండ-సవిత
హిందూపురం-నందమూరి బాలకృష్ణ
ఉమ్మడి చిత్తూరు జిల్లా తెదేపా అభ్యర్ధులు
కుప్పం-చంద్రబాబు
తంబళ్లపల్లె-జయచంద్రారెడ్డి
పీలేరు-నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి
నగరి-గాలి భానుప్రకాష్‌
జీడీ నెల్లూరు-డా. వి.ఎం.థామస్‌
పలమనేరు-అమర్నాథ్‌రెడ్డి
చిత్తూరు-గురజాల జగన్‌మోహన్‌

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: