బీఎస్పీ మూడో జాబితా.. ఏ కులానికి ఎన్ని అంటే?
వీరిలో ఎస్సీ వర్గాలకు - 32 సీట్లు, బీసీ వర్గాలకు - 33, ఎస్టీ - 13, జనరల్ - 4,
మైనారిటీలకు - 5 సీట్లు కేటాయించారు. మూడవ విడత జాబితాలో చోటు దక్కిన అభ్యర్థులు వీరే
1. మహేశ్వరం - కొత్త మనోహర్ రెడ్డి
2. చెన్నూర్ (ఎస్సీ)- డా. దాసారపు శ్రీనివాస్
3. అదిలాబాద్ - ఉయక ఇందిర
4. ఆర్మూర్ - గండికోట రాజన్న
5. నిజామాబాద్ (రూరల్)- మటమాల శేఖర్
6. బాల్కొండ - పల్లికొండ నర్సయ్య
7. కరీంనగర్ - నల్లాల శ్రీనివాస్
8. హుస్నాబాద్ - పెద్దోళ్ల శ్రీనివాస్ యాదవ్
9. నర్సాపూర్ - కుతాడి నర్సింహులు
10. సంగారెడ్డి - పల్పనూరి శేఖర్
11. మేడ్చల్ - మల్లేపోగు విజయరాజు
12. కుత్బుల్లాపూర్ - మహ్మద్ లమ్రా అహ్మద్
13. LB నగర్ - గువ్వ సాయి రామ కృష్ణ ముదిరాజ్
14. రాజేంద్రనగర్ - రాచమల్లు జయసింహ (రివైజ్డ్)
15. అంబర్ పేట్ - ప్రో. అన్వర్ ఖాన్ (రివైజ్డ్)
16. కార్వాన్ - ఆలేపు అంజయ్య
17. గోషా మహల్ - మహ్మద్ కైరుద్దీన్ అహ్మద్
18. నారాయణ్ పేట్ - బొడిగెల శ్రీనివాస్
19. జడ్చర్ల - శివ వుల్కుందఖర్
20. అలంపూర్ (ఎస్సీ) - మాకుల చెన్న కేశవరావు
21. పరకాల - అముధాలపల్లి నరేష్ గౌడ్
22. భూపాలపల్లి - గజ్జి జితేందర్ యాదవ్
23. ఖమ్మం - అయితగాని శ్రీనివాస్ గౌడ్
24. సత్తుపల్లి (ఎస్సీ) - సీలం వెంకటేశ్వర రావు
25. నారాయణ్ ఖేడ్ - మహ్మద్ అలాఉద్దీన్ పటేల్