పల్నాడు : చంద్రబాబే వైసీపీని గెలిపిస్తున్నారా ?

Vijaya


తెలుగుదేశంపార్టీకి బలమైన క్యాడరైతే ఉంది. కాకపోతే క్యాడర్ ను నడిపించే గట్టి నేతలే లేరు. గట్టి నేతలు కూడా ఎందుకు లేరంటే చంద్రబాబునాయుడే కారణమని చెప్పాలి. కొన్ని నియోజకవర్గాల్లో ప్రతి ఎన్నికకు ఒక అభ్యర్ధిని మార్చేస్తుంటారు. అలా ఎందుకు మార్చుతారో చంద్రబాబుకైనా తెలుసో తెలీదో. ఇపుడు విషయం ఏమిటంటే వచ్చేఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలని చంద్రబాబు టార్గెట్ పెట్టిన నియోజకవర్గాల్లో పల్నాడు జిల్లాలోని {{RelevantDataTitle}}