ఉద్యోగులకు ఇలాంటి ఆఫర్ ఇస్తే ఆగుతారా?

Satvika
ఉద్యోగాలు చెస్తే చాలి చాలని జీతాలు అని చాలా మంది తమ గోడును వెల్లబొసుకున్నారు.. దాన్ని ఉపశమనం కలిపించాలని వ్యాపారాలు చెస్తున్నారు.. కొంతమంది నష్ట పోతున్నారు.. మరి కొంతమంది లాభాలను పొందుతున్నారు.. ఒకసారి జాబ్ ను వదిలేస్తే మళ్ళీ రాదు..ఇలాంటి చాలా సందెహాలు రావడం పక్కా..అయితే  ఓ దేశ ప్రభుత్వం మాత్రం వ్యాపారాలను అభివృద్ధి చెయ్యాలని ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ..వ్యాపారాల లో నష్టాలు వస్తే మళ్ళీ ఉద్యోగం ఇస్తామని, అంతేకాదు జీతాలలొ సగం జీతం కూడా ఇస్తామని ప్రకటించారు..

ఏకంగా ఉద్యోగంకు సెలవు పెట్టి వ్యాపారాలు చేసుకోండి.. మీకు జీతాలు కూడా ఇస్తామని చెప్పింది..ఇది నిజంగా థ్రిల్ గా ఉంది కదా అదేం జాబ్ అంటూ సందెహాలు రావడం సహజం..అవును అండీ మీరు విన్నది అక్షరాల నిజం.. వాళ్ళు చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకొని వ్యాపారం చేయడానికి భయపడతారు. అలాంటి వారి కోసం యూఏఈ ప్రభుత్వం అదిరిపోయే అవకాశాన్నిస్తోంది. ఏడాదిపాటు అక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు పెయిడ్‌ లీవ్‌ ప్రకటించింది. ఉద్యోగం చేయకుండానే నెలనెలా జీతం తీసుకుంటూ వ్యాపారం చేసుకోండంటూ గుడ్ న్యూస్ చెప్పింది.

బిజినెస్ లో క్లిక్ అయితే ఒకే..కానీ ఫెయిల్ అయితే మాత్రం మీ ఉద్యోగం మీకు ఉంటుంది అంటూ ఆఫర్ ను ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులను వ్యాపారం వైపు ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రభుత్వం   ఈ ఉపాధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ ప్రభుత్వం వివరించింది.. సెలవు పెట్టిన ఏడాదిలో నెలనెలా సగం జీతం ఇస్తామని చెప్పారు. ఈ సెలవును వినియోగించుకోవాలనుకునే వారు ఆ సంస్థ వెబ్ సైట్ లో ముందుగా ధరఖాస్తు చేసుకొవాలని కోరింది.. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగుల పనిదినాలను నాలుగున్నర రోజులకు కుదిస్తూ యూఏఈ కీలక ప్రకటన చేసింది..ఇలాంటి ఆఫర్ మనకు వుంటే బాగుండు కదా.. అక్కడ ఉద్యోగులు కూడా వారి ఆఫర్ ను స్వీకరిస్తున్నారు.. హర్షం వ్యక్తం చేస్తున్నారు... దేనికైనా రాసి పెట్టి ఉండాలి.... నిజంగా ఇది గుడ్ న్యూస్ కదా..వింటూంటే ఎంత బాగుందొ..ఏడాది పాటు సగం జీతాలు ఇస్తూ ఇలాంటి ఆఫర్ ను ఇవ్వడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.. మనకు కూడా ఇలాంటి ఆఫర్లు ఇచ్చి ఏడాది జీతం కూడా ఇవ్వడమంటే గ్రేట్ ఆలోచన కదా..

మరింత సమాచారం తెలుసుకోండి:

uae

సంబంధిత వార్తలు: