పర్సనల్ చాట్ పోకుండా నెంబర్ ను మార్చడం ఎలానో తెలుసా?
ఫోన్లో WhatsAppని ఓపెన్ చేసి.. whatsapp Settingsకు వెళ్లండి. వాట్సాప్ Account Tap చేయడం.ఆపై నెంబర్ ఛేంజ్ ఆప్షన్ వద్ద Tap చేయండి.ఇప్పుడు, Next ఆప్షన్ Tap చేయండి.మొదటి ఫీల్డ్లో మీ పాత ఫోన్ నంబర్ను, రెండవ ఫీల్డ్లో మీ కొత్త ఫోన్ నంబర్ను ఫుల్ ఇంటర్నేషనల్ ఫార్మాట్లో ఎంటర్ చేయండి.Next బటన్ Tap చేయండి. మీరు మీ కాంటాక్టులను ఇలా ఎంచుకోవచ్చు.మీ కాంటాక్టులను Notify చేసేందుకు Turn On చేయండి..మీరు Notify కూడా ఎంచుకోవచ్చు..
All Contacts, I have chats with or Custom ఎంచుకోవచ్చు. మీరు కస్టమ్ని ఎంచుకుంటే.. మీ కాంటాక్టుల కోసం సెర్చ్ చేయాలి లేదా ఎంచుకోవాలి. ఇప్పుడు Doneపై Tap చేయండి.ఇప్పుడు మీరు మీ కొత్త ఫోన్ నంబర్ను ఎంటర్ చేయమని ప్రాంప్ట్ పొందుతారు.మీరు మీ కాంటాక్టులకు Notify ఎంచుకోవాలి. మీరు మీ ఫోన్ నంబర్ను మార్చినప్పుడు గ్రూప్ చాట్లు ఆటోమాటిక్గా Notify ఉండేలా గమనించాలి..
మరో ఫోన్లో వాట్సాప్ ను ఎలా చెయ్యాలి..?
పాత డివైజ్ నుంచి కొత్త ఫోన్కి ట్రాన్స్ఫర్ చేసేందుకు మీ పాత ఫోన్లో iCloud లేదా కంప్యూటర్ బ్యాకప్ని క్రియేట్ చేయాలి. మీ పాత ఫోన్లో మీ ఫోన్ నంబర్ని ఛేంజ్ చేసిన తర్వాత ఈ కింది వాటిని ఫాలో అవ్వాలి..
మీ కొత్త ఫోన్లో WhatsAppను ఇన్స్టాల్ చేయండి.
మీ డివైజ్లో మీ కొత్త ఫోన్ నంబర్ను మళ్లీ ఎంటర్ చేయండి.
మీ బ్యాకప్ని Restore చేయండి.