ఆధార్ కార్డులో ఫోటో మీకు నచ్చలేదా..అయితే ఇలా మార్చండి..

Satvika
ఆధార్ కార్డు పై ఉన్న ఫోటో గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.. మనం వున్న దానికన్నా దరిద్రంగా వుంటుంది అంటూ చాలా మంది అంటూనే ఉంటారు.అది నిజమనే చెప్పాలి.. గతంలో ఆధార్ ఫోటోలను మార్చే ఆఫ్షన్ లేదు.. కానీ ఇప్పుడు మాత్రం ఆ ఆఫ్షన్ అందుబాటులోకి వచ్చింది.ఆధార్ కార్డ్‌లోని ఫోటో బాగా లేకుంటే.. ఇప్పుడు మీరు దానిని మార్చాలనుకుంటే, ఆఫ్‌లైన్ ప్రక్రియ చాలా పొడవుగా ఉంటుంది.

అందులో గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్‌ కార్డు, ఫొటో తో కూడిన పోస్టాఫీస్‌/బ్యాంక్‌ పాస్‌బుక్‌ , ప్రభుత్వం జారీ చేసిన హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్మార్ట్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌ కార్డు, ఇండియన్‌ పాస్‌పోర్ట్‌, పెన్షన్‌ డాక్యుమెంట్‌ విత్‌ ఫొటోగ్రాఫ్‌, సర్వీస్‌ ఐడెంటిటీ కార్డు విత్‌ ఫొటోగ్రాఫ్‌, అఫీషియల్‌ ఐడెంటిటీ కార్డు, యూనిక్‌ ఐడెంటిటీ ఐడీ కార్డుల తో ఓటరుగా పేరును నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించారు..
అయితే, మీరు ఆన్‌లైన్ ప్రక్రియ సహాయం తీసుకుంటే, మీ పని కొన్ని నిమిషాల్లో పూర్తవుతుంది. కాబట్టి దాని ప్రక్రియ ఏంటి..? మీ ఆధార్ కార్డ్ చెత్త ఫోటోను మీరు సులభంగా
ఎలా మార్చవచ్చో ఇప్పుడు చుద్దాము..
ఆధార్ కార్డ్‌లోని ఫోటోను అప్‌డేట్ చేయడానికి, ముందుగా మీరు uidai వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
ఇప్పుడు మీరు ఆధార్ విభాగాని కి వెళ్లి ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఫారమ్ అప్‌డేట్ ఫారమ్‌ ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ఇప్పుడు మీరు ఫారమ్‌ ను పూరించి, శాశ్వత నమోదు కేంద్రానికి సమర్పించాలి.
ఇక్కడ మీ బయోమెట్రిక్ వివరాలు…
ఇప్పుడు మీరు ప్రక్రియ ను పూర్తి చేయడానికి రూ. 100 డిపాజిట్ చేయాలి.
ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, మీకు URL ఇవ్వబడే రసీదు స్లిప్ ఇవ్వబడుతుంది.
ఈ URNని ఉపయోగించి.. మీరు అప్‌డేట్‌ల ను చూడవచ్చు.
 తర్వాత మీ ఆధార్ ఇమేజ్ అప్‌డేట్ చేయబడుతుంది..
ఇలా చేస్తే ఆధార్ కార్డు పై ఫోటో మారుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: