KCRపై ఫైర్‌బ్రాండ్‌ ప్రశంసలు ?

frame KCRపై ఫైర్‌బ్రాండ్‌ ప్రశంసలు ?

Veldandi Saikiran
తిరుపతి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే రోజా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కారణజన్ముడు అంటూ పేర్కొన్నారు ఎమ్మెల్యే రోజా.  యాదాద్రి ఆలయా నిర్మాణం చూస్తుంటే మతి పోతోందన్నారు ఎమ్మెల్యే రోజా.  ఆలయ నిర్మాణం చూడటానికి రెండు కళ్ళు సరిపోవడం లేదని చెప్పారు ఎమ్మెల్యే రోజా.  అదేవిధంగా ప్రస్తుతకాలంలో అవిధమైనా స్టోన్ తో కట్టడం చాలా వ్యయప్రయసాలతో కూడుకున్న వ్యవహారం అని చెప్పారు ఎమ్మెల్యే రోజా.  కేంద్ర ప్రభుత్వం ఆంద్రప్రదేశ్ విభజన పైన త్రిసభ్య కమిటీ వేయడం శుభపరిణామమని వెల్లడించారు ఎమ్మెల్యే రోజా.   హోంశాఖ ప్రత్యేక హోదా అంశంగా చెర్చడం సిఎం జగన్మోహన్ రెడ్డి సాధించిన విజయంగా మేము భావిస్తున్నానని చెప్పారు ఎమ్మెల్యే రోజా.  ప్రతిపక్ష లో ఉన్నపుడు ఎన్నోరకాలుగా పోరాటం చేశారు జగన్ మోహన్ రెడ్డి అన్నారు ఎమ్మెల్యే రోజా.  ముఖ్యమంత్రి అయ్యాక ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి ప్రత్యేక హోదా అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ,హోమ్ మంత్రి ని కలిశారన్నారు ఎమ్మెల్యే రోజా.

 
ఎపి ప్రజలు విభజన వల్ల ఎంత కష్టపతున్నారో  నష్టం పోయారో  మోదీ గారు మొన్న పార్లమెంటులో స్పష్టంగా చెప్పారన్నారు ఎమ్మెల్యే రోజా.చంద్రబాబు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చెక్కలు చేయటమే కాకుండా ప్రత్యేక హోదా అంశం పక్కన పెట్టి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే చాలు అని తన ప్యాకేజీ కో స రాష్ట్రాన్ని కష్టలోకి తోసేసాడన్నారు ఎమ్మెల్యే రోజా.  ఆనాడే చంద్రబాబు ప్రతిపక్ష పార్టీలన్నీ పోగేసి కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లాలి ప్రత్యేక హోదా గురించి పోరాటం చేద్దామన్న  పట్టించుకోలేదన్నారు ఎమ్మెల్యే రోజా.   ప్రకాశం జిల్లాకు చెందిన దుర్గారావు అనే వ్యక్తి మరి కొంత మంది తో కలిసి నెల్లూరు,  ప్రకాశం, కృష్ణ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి విజయనగరం జిల్లాలో 45 దొంగతనాలకు పాల్పడినట్లు చెప్పిన ఆమె.. పోలీసులు చర్యలు తీసుకుంటారని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: