ప్రధాని హైదరాబాద్ కు వచ్చినపుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కి జ్వరం ఉందని వెళ్లకపోతే అది మనసులో పెట్టుకుని తెలంగాణపై విషం కక్కుతున్నారని నిప్పులు చెరిగారు మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్. ప్రతి తెలంగాణ బిడ్డ దీనిని తీవ్ర పరిణామంగా తీసుకుని నిరసన తెలపాలని పిలులు నిచ్చారు మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్. కేసిఆర్ ఇప్పటికే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నారన్నారు మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్. కేసీఆర్ వల్ల తనకు, తన పదవికి ఎక్కడ ఇబ్బంది వస్తుందోనని భావించి, తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోడి విషం చిమ్ముతున్నారని అగ్రహించారు మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్. పార్లమెంట్ తలపులు వేసి రాష్ట్రం ఇచ్చారని అడ్డగోలుగా మాట్లాడితే మరి ఆరోజు మీ నాయకులు కళ్ళు మూసుకుని మద్దతు ఇచ్చారా ? అని నిలదీశారు మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్. ప్రధాని చెప్పాలి. మీ ఒక్కరికే రాజ్యాంగం తెలిసినట్లు, తెలివి ఉన్నట్లు మాట్లాడొద్దన్నారు మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్.
కాంగ్రెస్ పార్టీ మీద కోపాన్ని వెళ్ళబుచ్చే క్రమంలో తెలంగాణ ప్రజలపై అక్కసు వెళ్ళబుచ్చడం సరైన పద్దతి కాదని తెలుసుకోవాలన్నారు మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్. తెలంగాణ ప్రజలు, జాతికి ఈ ప్రధాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్. మూర్ఖ వ్యక్తి ప్రధాని కావడం దేశ ప్రజల దురదృష్టమన్నారు మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్. మోడీ పార్లమెంటులో అసభ్యకరంగా మాట్లాడాడని.. పనికి మాలిన మాటలు చెప్పారని ఫైర్ అయ్యారు మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్. విశ్వాసం కల్పించాల్సిన వారు విద్వేషాలు ఇచ్చారన్నారు మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్. ప్రజాస్వామ్యం దేశంలో ఇలాంటి మాటలు మాట్లాడని ప్రధాని అని చేవెళ్ల ప్రాణహిత కోసం జాతీయ హోదా ఇవ్వలేదని అగ్రహించారు మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్.. రైతు చట్టాలను పోరాటాలు ద్వారా వెనక్కి తీసుకున్నారు.తెలంగాణా రాష్ట్ర ప్రజలకు మోడీ క్షేమపన చెప్పాలన్నారు మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్..