డిస్క‌ష‌న్ పాయింట్ : పొలిటీషియ‌న్ల‌కు ప‌ద్మ పుర‌స్కారాలెందుకు ?

RATNA KISHORE
ప‌ద్మ పుర‌స్కారాల ప్ర‌క‌ట‌న‌తో చాలా వివాదాలే రేగుతున్నాయి. ఓ వైపు మొగుల‌య్య లాంటి సామాన్యుల‌కు ప‌ద్మ పుర‌స్కారం  ప్ర‌క‌టించిన వైనంపై ప్ర‌శంస‌లు రేగుతుంటే మ‌రోవైపు రాజకీయ నాయ‌కుల‌కు ఇదే పుర‌స్కారం ప్ర‌క‌టించ‌డంపై ప‌లువురు పెద‌వి విరుస్తున్నారు. అస‌లు అత్యున్న‌త పుర‌స్కారాల‌కు ఉండాల్సిన అర్హ‌త‌లేంటి? ఎందుక‌ని వీళ్ల‌కు ఇస్తున్నారు?
దేశానికి {{RelevantDataTitle}}