బిగ్ బ్రేక్ : వైసీపీ గూటికి చిరు?

RATNA KISHORE
ఒకే కుటుంబం నుంచి ఇద్ద‌రు హీరోలు ఒక‌రు వైసీపీకి మ‌ద్ద‌తుదారులుగా మార‌బోతుంటే,మ‌రొక‌రు జ‌న‌సేన సార‌థి గా ఉంటూ క్రియాశీల‌క రాజ‌కీయం చేయ‌నున్నారు. ఇందుకు మంత్రులు పేర్ని నాని, క‌న్న‌బాబు (కాపు వ‌ర్గం నేత‌లు) పూర్తిగా స‌హాయ స‌హ‌కారాలు అందించ‌నున్నారు.వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సీఎం కావ‌డం ఓ కాపు ప్ర‌తినిధికి కీల‌క ప‌ద‌వి ఇవ్వ‌డం అన్న‌వి సుసాధ్యమే! ఆ డిప్యూటీ సీఎం ప‌ద‌వేదో చిరంజీవికే ఇస్తే ఎలా ఉంటుంది? ఏమో ఇదంతా హైపోథిటిక‌ల్...

చాలా రోజుల నుంచి ఇండ‌స్ట్రీకి {{RelevantDataTitle}}